బాన్సువాడ, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీ, ఇస్లాంపురకాలనీ, మదీనా కాలనీ, బీడీ వర్కర్ కాలనీ, కోటగల్లిలో పట్టణ జనాభాకు తగ్గట్టుగా అంగన్వాడి కేంద్రాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నూతనంగా అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు శనివారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాలనీ వాసులు అక్బర్, అంబర్ సింగ్, రహీం, లయాక్ కాలనీవాసులు తదితరులు …
Read More »