మాక్లూర్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మాక్లుర్ ఎంపిడివో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు 3500 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగిందని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో నిరుపేదలను ఆదుకుంటామని అన్నారు. తన నియోజకవర్గంలో …
Read More »విత్తన బంతులు వేసిన విద్యార్థులు
ఆర్మూర్, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలములోని కోమన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు హరితహారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా 3034 విత్తనబంతులు తయారు చేశారు. ఇందులో నేరేడు656 వేప357, కానుగ 500, అల్లనేరేడు 1521ఉన్నాయి. వీటిని రోడ్ల కిరువైపుల, ఊరి బయటవేయడం జరిగింది. విద్యార్థుల కృషి,ఆలోచనను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్పంచ్ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూలూరి నర్సయ్య, గ్రామసర్పంచ్ నీరడి …
Read More »తపాలా శాఖలో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు…
ఆర్మూర్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తపాలా శాఖలో కొత్త వడ్డీ రేట్ల తో ఈ నెల 28 న అన్ని పోస్టల్ బ్రాంచ్‌లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తపాల శాఖ సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ తెలిపారు. సురేఖ మాట్లాడుతూ… నిత్యం ప్రజలకు సేవలు అందించే తపాలా శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించిందని, పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచిందని, 28 …
Read More »మహిళా సంక్షేమమే కేసిఆర్ ప్రభుత్వ లక్ష్యం
వేల్పూర్, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంక్షేమంతో పాటు వారు ఆర్దికంగా వృద్ది సాధించడమే కేసిఆర్ ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా డిఆర్‌డిఎ పి.డి చందర్ నాయక్, నియోజకవర్గ …
Read More »