ఆర్మూర్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డి సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఈ ప్రదర్శనను …
Read More »పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
ఆర్మూర్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని పిప్రీ గ్రామంలో పిప్రీ ఆరోగ్య ఉప కేంద్రాల ఆధ్వర్యంలో శనివారం జ్వర సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గంగ దినేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు …
Read More »డిగ్రీ కళాశాలలో వ్యాసరచన, రంగోలి పోటీలు
ఆర్మూర్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి 29వ తేదీ వరకు ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ పై రెండు రోజుల పాటు ఛాయాచిత్ర పదర్శన ఏర్పాట్లు చేసినట్లు సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ …
Read More »25న పెర్కిట్‌లో రక్తదాన శిబిరం
ఆర్మూర్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 25వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి పెర్కిట్ లోని ఎం.ఆర్. గార్డెన్స్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు ఆర్మూర్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున రక్తదాన శిబిరానికి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేయాలని పేర్కొన్నారు.
Read More »బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన పివిఆర్ ..
ఆర్మూర్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు పొద్దుటూర్ వినయ్ కుమార్ రెడ్డి సోమవారం మండలంలోని చేపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన చేపూర్ మాజీ ఎంపిటిసి జన్నెపల్లి గంగాధర్ సోదరుడు పెద్ద రాజన్న, నూత్‌పల్లి రవి, కొనింటి వెంకటేష్, సారంగి మురళి, దుబ్బాక సుధాకర్, సూర్యునిడ రాజేశ్వర్‌ల కుటుంబ సభ్యులను ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురకంటీ చిన్నారెడ్డితో …
Read More »శ్రీ సరస్వతీ విద్యా మందిర్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
ఆర్మూర్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిరు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. పాఠశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ, డీజే పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభంభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ …
Read More »మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన
ఆర్మూర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, భీమ్గల్, ఆర్మూర్‌లలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ భవనాలను జిల్లా ఇంచార్జి మంత్రి అయిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీతో కలిసి లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, …
Read More »గోమాత సేవలో తరించిన క్షత్రియ విద్యార్థులు
ఆర్మూర్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షత్రియ పాఠశాల, చేపూర్ నందు గోమాత వైభవం పూజ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. పూజ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల డైరక్టర్ అల్జాపూర్ పరీక్షిత్ నిర్వహించారు. వేదికపైన స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి నరసింహస్వామి, వైస్ ప్రిన్సిపాల్ జ్యోత్స్న పాండే ఉన్నారు. గోమాతకు పూజ గావించిన అనంతరం డైరక్టర్ అల్జాపూర్ పరీక్షిత్ మాట్లాడుతూ గోమాత భారతీయుల దైవమని, ముక్కోటి …
Read More »దండోరా రజతోత్సవ కరపత్రాల ఆవిష్కరణ
ఆర్మూర్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని కమలాకర్ నెహ్రూ కాలనీలో దండోరా రజ తోత్సవ కరపత్రాలను ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ అవార్డు గ్రహీత మోతే భూమన్నతో పాటు ఆర్మూర్ నియోజకవర్గం ఇంచార్జ్ దేవన్న సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ ఆధ్వర్యంలో మాదిగ, మాదిగ ఉప కులాల ప్రజలు హైదరాబాదులో నిర్వహించే దండోరా …
Read More »కూలర్ షాక్‌కు చిన్నారి బలి
ఆర్మూర్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌కు చెందిన సౌందర్య, మనిశ్ దంపతులకు సింధూర, మధుర అనే కుమార్తెలు వుండగా కుమార్తెలు మధుర, సింధూరలను ఆలూరులోని అమ్మమ్మ లావణ్య ఇంట్లో వదిలి వెళ్లగా చిన్నారులు సంతోషంగా ఆడుకుంటున్నారు. ఇంతలో సింధూజ కూలర్‌ను తాకింది. దీంతో విద్యుత్ సరఫరా కావడంతో చిన్నారికి తీవ్రగాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆర్మూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు …
Read More »