ఆర్మూర్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కృషితో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను బిఆర్‌ఎస్ నాయకులు పండిత్ పవన్ లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, ఆసరా పింఛన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా …
Read More »భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణము
ఆర్మూర్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో మంగళవారం హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నిలబడి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. అనంతరం మంగళ హారతి ఇచ్చారు, జై శ్రీరామ్, జై హనుమాన్ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ …
Read More »సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఆర్మూర్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ యూనిట్ అధికారి సాయి మంగళవారం గోవింద్‌పెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు విపరీతంగా కురుస్తున్నందున పరిసరాలు నీటితో నిండి ఉంటాయి కావున వారం రోజుల కంటే ఎక్కువ రోజులు నీటి నిల్వలు ఉండడం వలన డెంగ్యూ దోమలు వృద్ధి చెందే అవకాశం …
Read More »ఎస్‌ఎస్‌కె సమాజ్ ఆద్వర్యంలో ప్రతిభా పురస్కారాలు
ఆర్మూర్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్‌ఎస్‌కె సమాజ్ ఆర్మూర్ వారి అధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రాంతీయ సమాజ్ అధ్యక్షుడు విశ్వనాథ్ రవీందర్, మున్సిపల్ చైర్మన్ పండిత్ వినితపవన్ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ రవీందర్ ఆర్మూర్ సమాజం విద్యార్థులకు ప్రోత్సాహక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, …
Read More »ఉపాధ్యాయుల సమస్య పరిష్కరానికి కృషి చేయాలి
ఆర్మూర్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేపూర్ ఉపాధ్యాయులు సంగెం అశోక్ ఉపాధ్యాయుల ప్రధాన సంఘం పిఆర్‌టియు మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా సంగెం అశోక్‌ను చెపూర్ గ్రామ సర్పంచ్ టీసి సాయన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవ రెడ్డి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సాయన్న మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయుల …
Read More »శ్రీ నిమిషంభ ఆలయ చరిత్ర అమోఘం
బాల్కొండ, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 521 సంత్సరకాలంగా ఉన్నాటి వంటి పురాతన ఆలయ చరిత్ర అమోఘమని తిరుమల తిరుపతి దేవస్థాన తిరుపతి అధికారి డా. రామనాథం అధికారికంగా ఆలయాన్ని తనిఖీ చేసి అన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీ నిమిషంభ ఆలయ చరిత్ర ఆధారాలు సేకరించి ఆలయానికి భక్తులకు కావలసిన మౌలిక సౌకర్యాలు గురించి అంచనాలు వివరాలు ఆలయ …
Read More »అక్కాచెల్లెళ్లను కొట్టి చంపిన దుండగులు
ఆర్మూర్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో అక్క చెల్లెల మర్డర్ కలకలం రేపింది. బుధవారం ఉదయం ఆర్మూర్‌లో ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కొట్టి హత్య చేశారు. వీరు మగ్గిడి గంగవ్వ (69), మగ్గిడి రాజవ్వ ( 72) గా గుర్తించారు చంపిన తర్వాత ఇద్దరి మృతదేహాలను దహనం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భారీగా పొగలు రావడంతో గుర్తించిన …
Read More »రేవంత్‌రెడ్డి ఆర్మూర్‌లో పోటీచేస్తే డిపాజిట్ రాకుండా చేస్తాం
ఆర్మూర్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై ఎవరు పోటీ చేసినా చిత్తుగా ఓడిస్తామని బిఆర్‌ఎస్ నాయకులు టెలికాం డైరెక్టర్ మీసేవ షహెద్, జన్నెపల్లి రంజిత్, మీరా శ్రవణ్, పృథ్వీ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జీవన్‌రెడ్డిపై గెలుస్తాడు అనడన్ని వారు తీవ్రంగా ఖండిరచారు. రేవంత్‌రెడ్డి నీకు దమ్ముంటే …
Read More »కంటి ఆపరేషన్ నిమిత్తం సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
ఆర్మూర్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో ఎటువంటి సహాయానికైనా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్న సేవ్ లైఫ్ ఫౌండేషన్ తాజాగా ఆర్మూర్ పట్టణానికి చెందిన గుజుల సుధా అనే మహిళకు కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేదనే విషయం తెలుసుకొని సేవ్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రభాస్ ఆమె కంటి ఆపరేషన్‌కి అవసరమైన డబ్బులను సమకూరుస్తానని …
Read More »వయస్సు మీరుతున్న కొద్దీ ఎక్కువగా మాట్లాడాలి
వైద్యులు ఇలా అంటున్నారు. పదవీ విరమణ చేసిన వారు (సీనియర్ సిటిజన్లు) ఎక్కువగా మాట్లాడాలి, ఎందుకంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతానికి మార్గం లేదు. ఎక్కువగా మాట్లాడటం ఒక్కటే మార్గం. సీనియర్ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడితే కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది: మాట్లాడటం మెదడును సక్రియం చేస్తుంది మరియు మెదడును చురుగ్గా ఉంచుతుంది, ఎందుకంటే భాష & ఆలోచన ఒకదానితో ఒకటి సంభాషించుకోవడం, ముఖ్యంగా త్వరగా మాట్లాడటం, ఇది …
Read More »