Breaking News

Tag Archives: armoor

కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న సీడ్‌ వ్యాపారి

ఆర్మూర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలోని ఎర్రజొన్నల సీడ్‌ వ్యాపారి కునింటీ మహిపాల్‌ రెడ్డి అయన నివాసంలో శనివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు తెలుపుతూ అయన సన్నిహితులు మెజారిటీ కార్యకర్తలు ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు అయన తెలిపారు. పార్టీ ఆదేశానుసరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ …

Read More »

ఫోటోగ్రాఫర్‌కు సన్మానం

ఆర్మూర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ అఫ్‌ ఆర్మూర్‌ నవనాథపురం ఆధ్వర్యంలో సీనియర్‌ ఫోటోగ్రాఫర్‌ నూకల ఉమాపతీ బాంబే ఫొటోస్టూడియోను లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు మోహన్‌ దాస్‌ సన్మానించారు. ఈ సందర్బంగా మెహన్‌ దాస్‌ మాట్లాడుతూ ఫోటోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకున్న వారికి ఆర్థికంగా ఎన్నో సవాళ్ల్లు ఎదురవుతాయి, అయినా సరే చాలా మంది ఉత్సాహంతో ఈ ఫోటోగ్రఫీ …

Read More »

బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్‌

ఆర్మూర్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 373 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు, ఆర్మూర్‌ మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ లింగ గౌడ్‌, స్థానిక కౌన్సిలర్‌ విజయలక్ష్మి లింబాద్రిగౌడ్‌ హాజరై మాట్లాడారు. పాపన్న గౌడ్‌ అంతర్జాతీయ …

Read More »

టియుడబ్ల్యుజె (ఐజెయు) జిల్లా ఉపాధ్యక్షునుగా సంజీవ్‌ పార్దేమ్‌

ఆర్మూర్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బస్వా గార్డెన్‌లో జరిగిన టియుడబ్ల్యుజె (ఐజెయు) ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షునిగా సంజీవ్‌ పార్దేమ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్బంగా ఆర్మూర్‌లోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం నవనాథపురం ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సహకారంతో జిల్లాలోని అర్హులైన జర్నలిస్ట్‌లకు డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకోసం ప్రయత్నం చేస్తానని …

Read More »

హరిపూర్‌ పల్లెలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆర్మూర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం హరిపూర్‌ పల్లె గ్రామంలో గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు కొంపల్లి సౌందర్య. ఉపాధ్యక్షురాలు మెట్టు రాధా గ్రామ సిఎ సర్దా సంతోష ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, మహిళా కమ్యూనిటీ భవనం ముందు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో గ్రామ విడిసి అధ్యక్షులు …

Read More »

చేపూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆర్మూర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామంలో ఆదివాసి నాయకపొడ్‌ సేవా సంఘం అధ్యక్షుడు మీనుగు చిన్న రాజేందర్‌ ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొమురం భీం విగ్రహం ముందు త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో ఆదివాసి నాయక పోడు సంఘ సభ్యులు మరియు గ్రామ సర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న, ఉప …

Read More »

నవనాథపురం ప్రెస్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శిగా చరణ్‌ గౌడ్‌

ఆర్మూర్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నవనాథపురం ప్రెస్‌ క్లబ్‌ ప్రధాన కార్యదర్శిగా చరణ్‌ గౌడ్‌, కోశాధికారిగా లిక్కి శ్రావణ్‌ ఎన్నికయ్యారు. ఆర్మూర్‌ మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శనివారం ప్రెస్‌ క్లబ్‌ గౌరవ అధ్యక్షుడు సాత్‌పుతే శ్రీనివాస్‌, అధ్యక్షుడు సుంకరి గంగామోహన్‌ ఆధ్వర్యంలో రెండు పదవులకు ఎన్నికలను నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి పదవికి చరణ్‌ గౌడ్‌, వంశీ, రాజేందర్‌ లు పోటీ పడగా …

Read More »

ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

ఆర్మూర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామములో నాయకపోడ్‌ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమనికి గ్రామసర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న ముఖ్య అతిధిగా హాజరై జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుందని, ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని …

Read More »

నూతన ఆర్డీఓ, తహసిల్దార్‌లకు సన్మానం

ఆర్మూర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆర్డీఓ వినోద్‌ కుమార్‌, తహసిల్దార్‌ శ్రీకాంత్‌లకు శనివారం నవనాథపురం ప్రెస్‌ క్లబ్‌ గౌరవ అధ్యక్షుడు సాత్‌ పుతె శ్రీనివాస్‌, అధ్యక్షుడు డాక్టర్‌ సుంకరి గంగా మోహన్‌, ఉపాధ్యక్షుడు సంజీవ్‌ పార్దేమ్‌, మాజీ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్‌లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఆర్మూర్‌ ఆర్డీఓ, తహసిల్దార్‌ కార్యాలయాలలో శనివారం …

Read More »

నూతన తహసీల్దార్‌ను సన్మానించిన బిఆర్‌ఎస్‌ నాయకులు

ఆర్మూర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండల నూతన తహసిల్దార్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్‌ను బిఆర్‌ఎస్‌ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ మండల మాజీ వైస్‌ ఎంపిపి బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఇ.గంగాధర్‌, చేపూర్‌ గ్రామ మాజీ ఎంపిటిసి బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు జన్నపల్లీ గంగాధర్‌, ఫతేపూర్‌ గ్రామ ప్రస్తుత ఎంపిటిసి సీనియర్‌ నాయకుడు కొక్కుల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »