Tag Archives: armoor

సాంకేతిక విప్లవానికి తెలంగాణ కేరాఫ్‌ అడ్రస్‌

హైదరాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు సాంకేతిక విప్లవానికి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ రంగం అభివృద్ధిపై ఆయన వేసిన ప్రశ్న పై మాట్లాడారు. ఐటీకి హైదరాబాద్‌ రారాజు, ఐటీ ఐకాన్‌ మంత్రి కేటీఆర్‌ అని, ఈ ప్రభుత్వం …

Read More »

పరీక్ష అట్టలు,పెన్నుల వితరణ

ఆర్మూర్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలములోని కోమన్‌ పల్లి ప్రభుత్వపాఠశాల విద్యార్థులకు ఆర్మూర్‌ కు చెందిన ప్రముఖ దంతవైద్యులు డాక్టర్‌ అనిల్‌ పడాల్‌ 86 పరీక్ష అట్టలు,పెన్నులు వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి చదవకుండా ఇష్టంతో చదువాలని అలాగే దంత పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.అనంతరం డాక్టర్‌ అనిల్‌ పడాల్‌ని గ్రామ సర్పంచ్‌ నీరడి రాజేశ్వర్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి 24 వ వార్డ్‌కి చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను శనివారం స్థానిక కౌన్సిలర్‌ ఆకులరాము ఆయన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కెసిఆర్‌కు స్థానిక ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్‌ రాము మాట్లాడుతు పేదింటి ఆడపడచు కట్నంగా లక్ష …

Read More »

కల్యాణలక్ష్మి పేదలకు ఓ వరం

ఆర్మూర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామపంచాయతీ ఆవరణలో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆదేశాలమేరకు గ్రామ సర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న శుక్రవారం కల్యాణలక్ష్మి, సి ఎం ఆర్‌ ఎఫ్‌ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న మాట్లాడుతూ చేపూర్‌ గ్రామానికి ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అధికంగా సి ఎమ్‌ ఆర్‌ ఎఫ్‌, కల్యాణలక్ష్మి చెక్కులు …

Read More »

కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌ రెడ్డి కృషితో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను బిఆర్‌ఎస్‌ నాయకులు పండిత్‌ పవన్‌ లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, ఆసరా పింఛన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా …

Read More »

భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పారాయణము

ఆర్మూర్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ జర్నలిస్ట్‌ కాలనీ శ్రీ భక్త హనుమాన్‌ ఆలయంలో మంగళవారం హనుమాన్‌ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పారాయణము చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నిలబడి సామూహికంగా హనుమాన్‌ చాలీసా పారాయణము చేశారు. అనంతరం మంగళ హారతి ఇచ్చారు, జై శ్రీరామ్‌, జై హనుమాన్‌ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ …

Read More »

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ఆర్మూర్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్‌ యూనిట్‌ అధికారి సాయి మంగళవారం గోవింద్‌పెట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు విపరీతంగా కురుస్తున్నందున పరిసరాలు నీటితో నిండి ఉంటాయి కావున వారం రోజుల కంటే ఎక్కువ రోజులు నీటి నిల్వలు ఉండడం వలన డెంగ్యూ దోమలు వృద్ధి చెందే అవకాశం …

Read More »

ఎస్‌ఎస్‌కె సమాజ్‌ ఆద్వర్యంలో ప్రతిభా పురస్కారాలు

ఆర్మూర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఎస్‌కె సమాజ్‌ ఆర్మూర్‌ వారి అధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రాంతీయ సమాజ్‌ అధ్యక్షుడు విశ్వనాథ్‌ రవీందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పండిత్‌ వినితపవన్‌ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సమాజ్‌ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌ రవీందర్‌ ఆర్మూర్‌ సమాజం విద్యార్థులకు ప్రోత్సాహక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, …

Read More »

ఉపాధ్యాయుల సమస్య పరిష్కరానికి కృషి చేయాలి

ఆర్మూర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చేపూర్‌ ఉపాధ్యాయులు సంగెం అశోక్‌ ఉపాధ్యాయుల ప్రధాన సంఘం పిఆర్‌టియు మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా సంగెం అశోక్‌ను చెపూర్‌ గ్రామ సర్పంచ్‌ టీసి సాయన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవ రెడ్డి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ సాయన్న మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయుల …

Read More »

శ్రీ నిమిషంభ ఆలయ చరిత్ర అమోఘం

బాల్కొండ, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో 521 సంత్సరకాలంగా ఉన్నాటి వంటి పురాతన ఆలయ చరిత్ర అమోఘమని తిరుమల తిరుపతి దేవస్థాన తిరుపతి అధికారి డా. రామనాథం అధికారికంగా ఆలయాన్ని తనిఖీ చేసి అన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీ నిమిషంభ ఆలయ చరిత్ర ఆధారాలు సేకరించి ఆలయానికి భక్తులకు కావలసిన మౌలిక సౌకర్యాలు గురించి అంచనాలు వివరాలు ఆలయ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »