Tag Archives: armoor

ఆదివాసి నాయకపోడు మండల కమిటీల ఎన్నిక

ఆర్మూర్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలోని ఆదివాసి నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గాండ్ల రామచందర్‌ ఆధ్వర్యంలో మండల కమిటీలు శుక్రవారం నిర్వహించారు. ఆర్మూర్‌ మండల ఆదివాసి నాయకపోడు సేవా సంఘం మండల అధ్యక్షులుగా పుట్ట శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా మేడిపల్లి గౌతమ్‌, ఉపాధ్యక్షులుగా గంగనర్సయ్య, కోశాధికారిగా ఏర్రం వంశీ, కార్యదర్శిగా సింగిరెడ్డి సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ …

Read More »

మామిడిపల్లిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

ఆర్మూర్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ యూనిట్‌ అధికారి సాయి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున ఖాళీ స్థలాలలో నీటి నిల్వలు ఏర్పడి దోమ లార్వా వృద్ధి చెంది మలేరియా డెంగ్యూ చిక్కునుగున్యా ఫైలేరియా వంటి వ్యాధులను కలుగజేస్తాయన్నారు. ఇంటి …

Read More »

ఆహారాన్ని వృధా చేయకండి

జక్రాన్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి గ్రామానికి చెందిన ఎం.పీ.టీ.సీ రూపాల గంగారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ వారి సౌజన్యంతో నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాలు అభినందనీయమని, అంతేకాకుండా స్నేహితుల మధ్యన పుట్టినరోజు వేడుకలను జరుపుకొని డబ్బులు వృధా చేసే బదులు అదే డబ్బులను పదిమంది ఆకలి …

Read More »

పోడు భూముల పట్టాలు పంపిణీచేసిన మంత్రి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూములకు పట్టా పాస్‌ బుక్కుల పంపిణీతో ఇకపై గిరిజనులకే పోడు భూములపై పూర్తి హక్కులు లభించాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బిక్కుబిక్కుమంటూ, భయంభయంగా పంట పండిరచే దుస్థితి దూరమయ్యిందని అన్నారు. పట్టాల పంపిణీతో యజమానులుగా మారిన గిరిజనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ధైర్యంగా పంటలు సాగు చేసుకోవచ్చని …

Read More »

బ్రెయిన్‌ యోగాతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి

ఆర్మూర్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిషద్‌ రాం మందిర్‌ పాఠశాలలో లయన్స్‌ క్లబ్‌ అఫ్‌ ఆర్మూర్‌ నవనాతపురం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మెమోరీ ట్రైనర్‌ రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, జిల్లా ఒకేషనల్‌ ఎడ్యుకేషనల్‌ అధికారి అందె జీవన్‌ రావు సూపర్‌ బ్రెయిన్‌ యోగా (గుంజిలు) పై అవగాహన సదస్సు నిర్వహించారు. జీవన్‌ రావు మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 14 గుంజిలు తీసినట్లయితే మీరు …

Read More »

నీట్‌లో ర్యాంక్‌ సాధించిన మామిడిపల్లి విద్యార్థి

ఆర్మూర్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీట్‌ ఆల్‌ ఇండియా ఎంబీబీఎస్‌ పరీక్షలలో ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లికి చెందిన భూమిని పవన్‌కు 545 మార్కులు సాధించి తెలంగాణలో 1207 ర్యాంకును సాధించాడు. ఆల్‌ ఇండియా నీట్‌ పరీక్షల్లో మంచి ర్యాంకు రావడంతో భూమిని పవన్‌ను తల్లిదండ్రులు, మామిడిపల్లి వాసులు అభినందించారు.

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో ప్లాస్టిక్‌ రహిత దినోత్సవం

ఆర్మూర్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ అఫ్‌ ఆర్మూర్‌ నవనాతపురం ఆధ్వర్యంలో సోమవారం రాం మందిర్‌ పాఠశాలలో అంతర్జాతీయ ప్లాస్టిక్‌ సంచుల రహిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు అంతర్జాతీయ ప్లాస్టిక్‌ సంచుల రహిత దినోత్సవం అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయనిలకు నిత్యం ఉపయోగించుకోవాలని జూట్‌ సంచులు పంచారు. ఈ సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు …

Read More »

చేపూర్‌ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు

ఆర్మూర్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని చేపూర్‌ షిర్డీ సాయిబాబా ఆలయంలో సోమవారం అన్నదాత చేపూర్‌ గ్రామ వాస్తవ్యులు శెట్టి కిషన్‌ ఆధ్వర్యంలో ‘‘గురు పౌర్ణమి’’ సందర్భంగా వేదమంత్రోచ్ఛరణల మధ్య పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరి కాయలు కొట్టి, మంగళ హారతి ఇచ్చి, తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ ఇందూరు సాయన్న, …

Read More »

సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సేవలు చిరస్మరనీయం

ఆర్మూర్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండల కేంద్రంలో సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు ఫౌండేషన్‌ సభ్యులు ప్రభాస్‌, దినేష్‌ చేస్తున్నారు. వీరి సేవలను గుర్తించి ప్రముఖులు అభినందిస్తున్నారు. తాజాగా టీ.ఎస్‌ .ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ కుమారుడు నిజామాబాద్‌ జిల్లా ఒలంపిక్‌ ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జెడ్‌పిటిసి బాజిరెడ్డి జగన్‌ సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ …

Read More »

జర్నలిస్ట్‌ కాలనీలో శ్రమదానం

ఆర్మూర్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ జర్నలిస్ట్‌ కాలనీలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛకాలనీ సమైక్యకాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు రెండు గంటలు శ్రమదానం చేసి కాలనీలో రోడ్లను, మురుగు కాలువలను శుభ్రం చేశారు. చీపుర్లతో రోడ్లపై చెత్తాచెదారం ఊడ్చేశారు. పారలు పట్టుకొని పిచ్చిమొక్కలు, ముళ్ళ చెట్లను తొలగించారు. మురుగు కాలువలలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »