Tag Archives: armoor

కల్లడిలో విద్యార్థుల వీడ్కోలు సమావేశం

నిజామాబాద్‌ రూరల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్లడి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతికి చెందిన విద్యార్థులు 10 వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ కార్యకమ్రం నిర్వహించారు. కల్లడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గంగోల్ల ప్రళయ్‌ తేజ్‌ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షలు దగ్గరలోనే ఉన్నందున విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, జామెట్రి …

Read More »

ఏసిపి కార్యాలయం తనిఖీ

ఆర్మూర్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని ఆర్మూర్‌ ఏ.సి.పి కార్యాలయాన్ని వార్షిక తనిఖీలలో భాగంగా సోమవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ ఏ.సి.పి కార్యాలయంలో ముందుగా గౌరవ వందనం స్వీకరించి, కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు, వారి సాదకబాదకాలు అడిగి తెలుసుకున్నారు. …

Read More »

రాష్ట్ర స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు సర్వం సిద్దం

ఆర్మూర్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఆల్‌ఫోర్స్‌ (నరేంద్ర) హైస్కూల్లో నిర్వహించనున్న 37వ రాష్ట్రస్థాయి బాలుర సబ్‌ జూనియర్‌ హ్యాండ్‌ బాల్‌ ఆటల పోటీలు ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నట్లు జిల్లా అడా కమిటీ చైర్మన్‌ గంగా మోహన్‌ చక్రు, కన్వీనర్‌ సురేందర్‌, కో కన్వీనర్‌ రాజేష్‌ తెలిపారు. పేట వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు విద్యాసాగర్‌ రెడ్డి మాట్లాడుతూ …

Read More »

కంటి వెలుగు శిబిరాల పరిశీలన

ఆర్మూర్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ 20 వ వార్డులో గల కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా పరిశీలకుడు డాక్టర్‌ వెంకటేష్‌ సందర్శించి కంటి వెలుగు కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తమకు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తిచేయాలని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో …

Read More »

హనుమాన్‌ దీక్ష స్వాములకు నిత్య అన్నదానం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ జ్యోతిర్లింగ ఆశ్రమం ఆర్మూర్‌ పట్టణంలో దోబీ ఘాట్‌ నిజామాబాద్‌ ఎక్స్‌ రోడ్‌ ఆర్మూర్‌ హనుమాన్‌ మందిరంలో శ్రీశ్రీశ్రీ సిందే మధుకర్‌ మహారాజ్‌ ఆధ్వర్యంలో హనుమాన్‌ దీక్ష 25 సంవత్సరాల సందర్భంగా హనుమాన్‌ దీక్ష భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిందే మధుకర్‌ మహారాజ్‌ కుమారుడు మాట్లాడుతూ ఆశ్రమం వద్ద ప్రతినిత్యం అన్నదానముంటుందని 41 రోజులపాటు …

Read More »

గోవింద్‌పేట్‌లో అమ్మఒడి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోవింద్‌ పెట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యురాలు మానస మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ అని తెలియగానే క్రమం తప్పకుండా ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనత లేకుండా ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకొని ఉండాలని ప్రసవ సమయంలో రక్తస్రావం …

Read More »

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి కంకణబద్దుడనై ఉంటా

బాల్కొండ, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలంలో శుక్రవారం పలు అభివృద్ది పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులతో, గ్రామస్థులు డప్పు చప్పుళ్లతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. చిన్నా పెద్దా అందర్నీ పలకరిస్తూ మంత్రి ముందుకు సాగారు. పురాతన దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహ …

Read More »

మామిడిపల్లి హైస్కూల్లో క్షయ వ్యాధిపై అవగాహన

ఆర్మూర్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి హైస్కూల్లో శుక్రవారం విద్యార్థులకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి పర్యవేక్షకులు సంతోష్‌ మాట్లాడుతూ క్షయ లేదా టి.బి. అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటు వ్యాధి, టిబి బాక్టీరియం సాధారణంగా దగ్గు మరియు తుమ్ముల సమయంలో గాలిలోకి విడుదలయ్యే చిన్న బిందువుల ద్వారా …

Read More »

బంజారాల సంక్షేమానికి సర్కారు పెద్దపీట

బీమ్‌గల్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌ గడ్‌ వంటి రాష్ట్రాలలో సైతం తెలంగాణాలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు కానరావని పేర్కొన్నారు. …

Read More »

సిఎం కెసిఆర్‌, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు పాలాభిషేకం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ పుణ్యం క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఇదివరకే విడుదల చేసిన 100 కోట్లతో పాటు మరో 500 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్‌ నిధుల మంజూరికి కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్ర పటానికి మల్లాపూర్‌ మండలం రేగుంట గ్రామంలో హనుమాన్‌ ఆలయం వద్ద హనుమాన్‌ భక్తులు అంజన్న దీక్షా పరులు పాలాభిషేకం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »