ఆర్మూర్, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో గల తాజ్ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఆదివాసి నాయకపోడ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి బొజన్న ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం జిల్లా సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఆదివాసి నాయకపొడ్ కమిటి ఎన్నికలు జరిగాయి. జిల్లా అధ్యక్షునిగా ఆలూరు గ్రామానికి చెందిన గాండ్ల రామచందర్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా …
Read More »అభివృద్దే మన ఆయుధం
ఆర్మూర్, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమగ్రాభివృద్ధి, సబ్బండవర్గాల సంక్షేమమే మన ఆయుధమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం ఆర్మూర్, ఆలూరు మండలాల్లోని పలు గ్రామాల బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో శనివారం జీవన్ రెడ్డి అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్, ఇస్సాపల్లి, గగ్గుపల్లి, మిర్ధపల్లి, ఆమ్దాపూర్, రాంపూర్, …
Read More »జర్నలిస్ట్‌ను పరామర్శించిన పీవీఆర్
ఆర్మూర్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు వడ్ల తిరుపతికి ప్రమాదవశాత్తు చేతికి గాయం అయింది. ఆర్మూర్‌లోని గంగ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నాడు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ ఏలేటి అమృత రాంరెడ్డి జర్నలిస్ట్ తిరుపతికి మెరుగైన వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న బిజెపి నియోజకవర్గ నాయకులు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శుక్రవారం మామిడిపల్లిలోని వారి ఇంటికి …
Read More »ఆర్మూర్‌లో కొనసాగుతున్న జేపిఎస్‌ల సమ్మె
ఆర్మూర్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూరు పట్టణంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె ఏడవ రోజు సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో డివిజన్ స్థాయి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేపట్టారు. అంతకుముందు ఇటీవల మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మాపట్ల ప్రభుత్వం వెంటనే స్పందింది జూనియర్ పంచాయతీ …
Read More »కొనసాగుతున్న వివోఏల సమ్మె
ఆర్మూర్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐకేపి వివోఏ ల సమ్మె 11వ రోజుకు చేరింది. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్థ సమీపంలో తలపెట్టిన సమ్మె గురువారంతో 11 వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. గత 20 యేండ్లుగా విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం తాను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. వర్కింగ్ అధ్యక్షుడు నర్సాగౌడ్ మాట్లాడుతూ వివోఏలకు కనీసం గౌరవ …
Read More »ఆర్మూర్ 33 వ వార్డులో దౌర్జన్యం
ఆర్మూర్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తన సొంత పట్టా స్థలంలో వేసుకున్న కాంపౌండ్ వాల్‌ను కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కూల్చివేశారని బాధితుడు గంగాచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు చరణ్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు సమీపంలో 33వ వార్డు సర్వేనెంబర్ 230 లో తన 500 గజాల స్థలంలో ప్రికాస్ట్ వేసుకోవడం జరిగిందని తెలిపారు. రెండు రోజుల క్రితం …
Read More »కమ్మర్‌పల్లిలో విఓఏల నిరసన
కమ్మర్‌పల్లి, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం వద్ద ఏడవ రోజు వివోఎలు సమ్మెలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల వివోఎలు నోటికి చేయిపెట్టుకొని మౌనంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వివోఏల మండల అధ్యక్షుడు సుభాష్ మాట్లాడుతూ సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, 18 వేల వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని లేనిపక్షంలో సమ్మె ఉదృతం …
Read More »చలివేంద్రం ప్రారంభం
ఆర్మూర్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్ష స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణములోని ఖాందేష్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని శనివారం ఆర్మూర్ నియోజజవర్గ ఇంచార్జి ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బాటసారుల దాహార్తిని తీర్చడము కోసం తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశ్యముతో రక్ష స్వచ్చంధ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు …
Read More »చేపూర్ సాయిబాబా ఆలయంలో అన్నదానం…
ఆర్మూర్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ షిరిడీ సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ గురువారం అన్నదాతలు ఎస్కే చిన్నారెడ్డి (స్పెషల్ రెడ్డి) మాజి సర్పంచ్ మనుమరాలు కుమారి హిందు కెనడా దేశం వెళ్ళిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిటీ సభ్యులు అన్నదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీ బాల నర్సయ్య, ఆలయ కమిటీ …
Read More »రోడ్డు ప్రమాదంలో బిజెవైఎం నాయకుడు మృతి
ఆర్మూర్, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్‌కు చెందిన ప్రతాప్ మారుతి కార్‌లో సోమవారం మధ్యాహ్నం ఆర్మూర్ నుండి నిజామాబాద్ వెళ్తుండగా కారు ముందు టైరు పేలడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాడు. కారు నడుపుతున్న ప్రతాప్‌కి తీవ్రగాయాలయ్యాయి. సంఘటన స్థలానికి స్థానికులు చేరుకొని వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు ప్రతాప్ మార్గ మధ్యలో మృతి చెందారని …
Read More »