ఆర్మూర్, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ భాషిత పాఠశాల 20 వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ సరస్వతీ మాత విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాల స్థాపించి ఇప్పటికీ 20 …
Read More »అపురూపం.. పూర్వవిద్యార్థుల సమ్మేళనం
ఆర్మూర్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1998-99 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్ మూర్ మున్సిపల్ 6వ వార్డు పరిధిలో గల జి ఆర్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పూర్వ విద్యార్థులు ఎన్నాళ్ల కెన్నాళ్లకో అన్నట్లుగా 25 ఏళ్ల సంవత్సరాలకు పూర్వ విద్యార్థులంతా …
Read More »ఆలయ ప్రాంగణంలో శ్రమదానం
ఆర్మూర్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 47వ వారానికి చేరింది. ఈ వారం కాలనీలోని భక్త హనుమాన్ ఆలయ ప్రాంగణంలో కాలనీవాసులు ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ఆలయ కమిటి ప్రతినిధులు, కాలనీవాసులు కలిసి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో, పరిసరాల్లో శ్రమదానం …
Read More »వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా అందేలా చూడాలి
ఆర్మూర్, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్క చిన్నారికి అందే విధంగా చూడాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్, డిప్యూటి డిఎం అండ్ హెచ్‌వో డాక్టర్ రమేశ్ ఆదేశించారు. బుధవారం ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ మరియు పిప్రి గ్రామాలలోని ఆరోగ్య ఉప కేంద్రాలను తనిఖీ చేశారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
Read More »గోవింద్‌పేట్‌లో డెంగ్యూ దినోత్సవ ర్యాలీ
ఆర్మూర్, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని గోవింద్ పెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం మామిడిపల్లి వద్ద ఆరోగ్య శాఖ సిబ్బంది జాతీయ డెంగ్యూ దినోత్సవ ర్యాలీని మామిడిపల్లి వీధులలో నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ మానస మాట్లాడుతూ రాబోయేది వర్షాకాలం కావున ఇప్పటినుండే ప్రజలకు డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందే విధానము మరియు …
Read More »పూసల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి సన్మానం
ఆర్మూర్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా, శుక్రవారం నాడు పెర్కిట్ పూసల సంఘం నూతన అధ్యక్ష,కార్యదర్శ, కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షులు పొదిల కిషన్ మాట్లాడుతూ పూసల సంఘ భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ఆయన కోరడం జరిగింది దానికి …
Read More »అక్రమ నిర్మాణాలపై చర్యలేవి…
ఆర్మూర్, డిసెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోగల మామిడిపల్లిలో అక్రమ కట్టడాన్ని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్లో చేపడుతున్న అక్రమ కట్టడాల గురించి మున్సిపల్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మామిడిపల్లిలో ప్రభుత్వ భూమిని కబ్జా …
Read More »ఎమ్మెల్యేను సన్మానించిన పాస్టర్లు
ఆర్మూర్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ఆర్మూర్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కలిశారు. అంకాపూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో పైడి రాకేష్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించారు. రానున్న రోజుల్లో క్రైస్తవ సంక్షేమం కోసం తన వంతు సహాయం అందించాలని ఆయనను వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తాను …
Read More »ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత
ఆర్మూర్, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్మాన్ని పరిరక్షించుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలోని భక్త హనుమాన్ ఆలయంలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గంలో గుడి గంటలు, బడి గంటలు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. …
Read More »ఉత్సాహంగా స్వచ్ఛకాలనీ సమైక్య కాలనీ…
ఆర్మూర్, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 26వ ఆదివారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు కలిసి రెండు గంటల పాటు శ్రమించి కాలనీలోని పిల్లల పార్కును శుభ్రం చేశారు, పార్కులోని చెట్ల కొమ్మలను కట్టర్‌తో కత్తిరించారు. ముళ్ల పొదలను, పిచ్చి మొక్కలను తొలగించారు. పారలతో …
Read More »