ఆర్మూర్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ముర్ ఎక్సైజ్ స్టేషన్ ఫరిది లో వివిద కేసులలో పట్టుబడిన 3 వాహనాలకు ఈనెల 19వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల వ్యక్తులు వేలం పాటలో పాల్గొనవచ్చని ఎక్షైస్ సీఐ స్టీవెన్ సన్ తెలిపారు.
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
ఆర్మూర్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ముర్ మండలం కొమాన్ పల్లి గ్రామంలో ఎమ్మెల్యే పియుసి చైర్మన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిది నుండి మంజూరైన నాలుగు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 1.గుండేటి గంగు రూ. 44,000 గుండేటి గంగారాం రూ. 24,000 అంబటి పోసాని రూ. 16,00 జంగం ముతెన్న రూ. 6000 రూపాయల చెక్కులను సర్పంచ్ నీరడీ …
Read More »మా ఊరికి ఒక బస్సు నడపండి సార్…
నందిపేట్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వము కొత్తగా ఏర్పాటు చేసిన డొంకేశ్వర్ మండలం వెళ్లడానికి మారంపల్లి, గంగాసందర్ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, ఈ విషయము పలుమార్లు రీజనల్ మేనేజర్ ఆర్టీసీకి, డివిఎం, ఆర్మూర్ డిఎం లకు విన్నవించుకున్న ఫలితం దక్కడం లేదని బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్, జిల్లా బిజెపి కార్యదర్శి సురేందర్, జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు …
Read More »సిద్దులగుట్ట అభివృద్ధికి విస్తృత అవకాశాలు
ఆర్మూర్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రకృతి పరంగా సహజ సిద్ధమైన వాతావరణంలో వెలసిన ఆర్మూర్ సిద్దుల గుట్ట శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ దిశగా సిద్దులగుట్ట ప్రాంతాన్ని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. సిద్దుల గుట్ట వద్ద …
Read More »కంటి వెలుగు విజయవంతం చేయాలి
ఆర్మూర్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 18 నుండి ప్రారంభమయ్యే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ఆయన దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కంటి వెలుగుపై ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు ఆరోగ్య పర్యవేక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల …
Read More »ఆయిల్ పాం సాగు నిర్దేశిత లక్ష్యానికి చేరాలి
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధిక లాభాలను అందించే ఆయిల్ పాం పంట సాగు పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. తద్వారా ప్రతీ మండలంలోనూ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్ పాం సాగు జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. గురువారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన, …
Read More »అభివృద్ధిలో దేశానికే ఆదర్శం తెలంగాణ
బాల్కొండ, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని వర్గాల వారికి మేలు చేకూరుస్తూ, పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశమంతా ఆశ్చర్యపోయేలా తెలంగాణలో ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ …
Read More »ఆలూరు క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ఆర్మూర్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో ఆలూర్ సంఘం క్యాలెండర్ 2023ను పియుసి చైర్మన్ మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ కళ్ళెం భోజ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, సంఘం డైరెక్టర్లు కళ్ళెం సాయ రెడ్డి, బార్ల సంతోష్ రెడ్డి, ఇంగు …
Read More »పెర్కిట్ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
ఆర్మూర్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని పెర్కిట్ గ్రామంలో పెర్కిట్ మున్నూరుకాపు సంఘంలో 2023 నూతన కార్యవర్గం నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షుడిగా బాశెట్టి చిన్నారాజన్న, కోశాధికారిగా (క్యాషర్) జక్క రమణయ్య, అలాగే గ్రామంలో పెర్కిట్ గ్రామాభివృద్ధి కమిటీకి సొన్న నాగరాజుని ఎన్నుకున్నారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మున్నూరుకాపు సంఘం యొక్క అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, అలాగే సంఘంలో …
Read More »ఆలూరులో అయ్యప్పస్వాముల ఆందోళన
ఆర్మూర్, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన బైరి నరేష్‌పై ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి పి. డి.యాక్ట్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆలూరు మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి అధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించి నరేష్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. అనంతరం గ్రామ పంచాయితీ చౌరస్తా నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి …
Read More »