Tag Archives: armoor

సకల వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

ఆర్మూర్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని కులాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అండదండలు అందిస్తున్నదని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని పెర్కిట్‌-మామిడిపల్లి శివారులో చేపట్టిన మేస్త్రీ మున్నూరు కాపు సంఘం భవనానికి సోమవారం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో జీవన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల …

Read More »

ఆలూరులో ఘనంగా మల్లన్న జాతర

ఆలూరు, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలం శ్రీశ్రీశ్రీ కండే రాయుడు మల్లయ్య రెండవ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత రెండో ఆదివారం జాతర నిర్వహిస్తారు. ఆలూర్‌ గ్రామంలో రెండు ఆదివారాలు జాతర నిర్వహించడం విశేషం అని చెప్పుకోవచ్చు. కోరిన కోరికలు తీర్చే మల్లన్న స్వామి జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో …

Read More »

ఈనెల 21 న వాహనాల వేలం

ఆర్మూర్‌, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ముర్‌ ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో వివిద కేసులలో పట్టుబడిన (31) వాహనాలకు తేదీ. 21.12.2022 బుధవారం ఉదయం 10 గంటలకు వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల వ్యక్తులు వేలం పాటలో పాల్గొనవచ్చని ఎక్సైజ్‌ సీఐ స్టీవెన్‌ సన్‌ తెలిపారు.

Read More »

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఆర్మూర్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలానికి చెందిన బేగరి పెద్ద రాజన్న కుమారుడు బేగరి రాజు (32) గురువారం రాత్రి 10:30 నిమిషాలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం… మాక్లూర్‌ మండలం గుత్ప గ్రామం నుండి ఆలూర్‌ వైపు వస్తుండగా మార్గమధ్యలో ఉన్న వాగు వంతెన రాయికి అదుపు తప్పి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి …

Read More »

ఆర్మూర్‌ పట్టణం గాఢ నిద్రలో ఉన్నవేళ

ఆర్మూర్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాత్రి పదకొండు గంటల సమయం …. ఆర్మూర్‌ పట్టణము గాఢ నిద్రలో వున్న సమయములో … ఆర్మూర్‌ పట్టణములోని కొత్త బస్టాండ్‌ సమీపములో రెండు కార్లు వచ్చి ఆగాయి …. కార్లలోనుంచి దాదాపు ఎనిమిది మంది తమ చేతుల్లో దుప్పట్లు పట్టుకుని దిగి అటూఇటూ చూసారు రోడ్డు పక్క ఏ దిక్కు లేని అభాగ్యులు, యాచకులు, వృద్దులు కొందరు …

Read More »

హ్యాండ్‌బాల్‌ జట్టు ఎంపిక

ఆర్మూర్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌ బాల్‌ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌. పవన్‌ కుమార్‌ ఆదేశాల మేరకు సోమవారం ఆర్మూర్‌ విజయ్‌ హై స్కూల్‌లో నిజామాబాద్‌ హ్యాండ్‌బాల్‌ జిల్లా సీనియర్‌ మెన్‌ జట్టు సెలక్షన్స్‌ నిర్వహించారు. సెలక్షన్స్‌కు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుండి దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నిజామాబాద్‌ జిల్లా …

Read More »

ఈ నెల 26న పద్మశాలి భవన ప్రారంభోత్సవం

ఆర్మూర్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని పెర్కిట్‌ లో నిర్మిస్తున్న పద్మశాలి మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాలు తుదిదశ పనులకు మరో 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ప్రకటించారు. నమస్తే నవనాధపురం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సోమవారం పెర్కిట్‌లోని పద్మశాలి భవన నిర్మాణం …

Read More »

వైభవోపేతంగా అయ్యప్ప మహాపడిపూజ

ఆర్మూర్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామ శివారులో గల పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి సోదరుడు రాజేశ్వర్‌ రెడ్డి నివాసంలో ఆదివారం రాత్రి శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ వైభవోపేతంగా జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన అయ్యప్ప స్వామి భక్తుల శరణు ఘోషతో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సోదరుడి నివాసం …

Read More »

సిద్ధుల గుట్టపై సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభం

ఆర్మూర్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని సిద్ధులగుట్ట ఘాట్‌ రోడ్‌ పొడవునా రూ. 40 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంను గురువారం పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రారంభించారు. సిద్ధులగుట్టను గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన సంగతి విదితమే. ఆయన ప్రత్యేక …

Read More »

పేద పిల్లలకు చేయూత

ఆర్మూర్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్రినేత్ర మాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మండలం ఇస్సపల్లి చుట్టుపక్కల ఉన్న ఇటుక బట్టిలో పనిచేసే తల్లిదండ్రుల వాళ్ల పిల్లలకు త్రినేత్ర మాత ఫౌండేషన్‌ ద్వారా నిత్యం అన్నదానం, పిల్లలకి చదువు కోసం వాలంటర్‌ని పెట్టి చదువు చెప్పించడం, అలాగే స్కూల్‌ డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సుమారు రెండు నెలల నుంచి కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »