ఆర్మూర్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ముర్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిద కేసులలో పట్టుబడిన 4 ద్విచక్ర వాహనాలకు ఈనెల 9వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల వ్యక్తులు వేలం పాటలో పాల్గొనవచ్చని ఎక్సైజ్ సీఐ స్టీవెన్ సన్ తెలిపారు.
Read More »అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా కేసిఆర్ పాలన
వేల్పూర్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలు స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పాటుపడిన వ్యక్తి …
Read More »బాల్కొండ నియోజకవర్గానికి 5 బెడ్లతో కూడిన నూతన డయాలసిస్ సెంటర్
వేల్పూర్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో నివసించే కిడ్నీ బాధిత ప్రజలు డయాలసిస్ చేయించుకోవడానికి వెళ్లాలంటే వారు దూర ప్రయాణం చేసి నిజామాబాద్ లేదా హైదరాబాద్ హాస్పిటల్స్‌కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. వారు పడుతున్న ఇబ్బందులు గమనించిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన బాల్కొండ నియోజకవర్గ కిడ్నీ బాధిత ప్రజల కోసం భీంగల్ …
Read More »డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు దరఖాస్తుల స్వీకరణ
ఆర్మూర్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా కొనసాగుతాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా వారు …
Read More »పోస్టల్ శాఖ స్కీములపై అవగాహన
ఆర్మూర్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్‌లో మంగళవారం పెన్షన్ పంపిణీ సరళిని ఏఎస్పీ వై.సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేసారు. అదేసమయంలో అక్కడున్న ప్రజలకు, పెన్షన్ దారులను ఉద్ధేశించి పోస్టల్ శాఖలో ఏలాంటి స్కీమ్స్‌తో సర్విస్ అందిస్తున్నామనే విషయమై వివరించారు. ఎస్బీ, ఆర్డీ, టీడీ, ఎస్‌ఎస్‌ఏ అకౌంట్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు, జీవన్ ప్రమాన్ సర్టీఫికెట్స్, ఐపీపీబి …
Read More »మామిడిపల్లిలో ఎన్‌సిడి కిట్ల పంపిణీ
ఆర్మూర్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో మంగళవారం అసంక్రామిక (ఎన్‌సిడి) వ్యాధులు బిపి, షుగర్ వ్యాధులకు తీసుకునే మాత్రలను పెట్టుకునే బ్యాగులను గోవింద్ పెట్ వైద్యాధికారిణి రాజశ్రీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త శ్యామల, ఆశా కార్యకర్తలు శిరీష, మమత, రమ, అరుణ, నవ్య, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
Read More »గోవింద్‌పేట్‌లో వైభవంగా అగ్గి మల్లన్న జాతర
ఆర్మూర్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం గోవింద్‌పెట్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అగ్గి మల్లన్న జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ నోముల నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం నుంచి పూలతో అలంకరించిన రథాన్ని (సిడి) ఊరేగింపుగా మల్లన్న ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం చుట్టూ మూడుసార్లు రథాన్ని తిప్పారు. …
Read More »ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
ఆర్మూర్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వర్గీకరణకు చట్ట భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 19 ఢల్లీిలో జరిగే చలో ఢల్లీి మాదిగల లొల్లిని జయప్రదం చేయాలని ఎంఆర్‌పిఎస్ జిల్లా ఇంచార్జ్ సల్లూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గుడారం మోహన్, జిల్లా అధికార ప్రతినిధి పొన్నాల సంజీవయ్య, ఆర్మూర్ నియోజకవర్గం ఇంచార్జ్ బచ్చపల్లి దేవయ్య కోరారు. బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన 100 …
Read More »ప్రజలందరి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత
ఆర్మూర్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలందరి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆం ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా మార్చాలన్న బృహత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యసర్వే నిర్వహించడం ద్వారా రక్తపోటు, చక్కెర వ్యాధితో బాధపడుతున్న …
Read More »టూరిజానికి ల్యాండ్ మార్క్ గుండ్లచెరువు
ఆర్మూర్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టూరిజంలో ఆర్మూర్ పట్టణానికి ల్యాండ్ మార్క్ అవుతుందని భావిస్తున్న గుండ్ల చెరువును ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గుండ్లచెరువులో ఏర్పాటు చేసిన బోటింగ్‌ను పరిశీలించారు. బోట్‌లో ప్రయాణం చేసి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. 365 రోజులు నీటితో కళకళ లాడే గుండ్లచెరువు మధ్యలో ఐలాండ్ నిర్మాణం, బోటింగ్‌కు వచ్చే పర్యాటకులకు మంచినీటి …
Read More »