Tag Archives: armoor

ఆర్మూర్‌లో వాల్‌ ఆఫ్‌ కైండ్‌ నెస్‌ ప్రారంభం

ఆర్మూర్‌, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదలకు నిస్వార్థంగా సేవలు అందించడం అభినందనీయం అని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్‌ ఎదురుగా ఆదర్శ బుక్‌ స్టాల్‌ సమీపంలో మార్కెట్‌ యార్డ్‌ గోడకు ఏర్పాటు చేసిన వాల్‌ ఆఫ్‌ కైండ్‌ నెస్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఆదర్శ మిత్రుల ఆధ్వర్యంలో నల్లగొండ రాజేందర్‌ గౌడ్‌ …

Read More »

ఆయన పేరు వింటేనే కాంగ్రెస్‌, బీజేపీలకు వణుకు

నందిపేట్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యమ నేతగా స్వరాష్ట్రాన్ని సాధించి ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రిగా ర్రాష్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న అభివృద్ధి ప్రధాత కేసీఆర్‌ అని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అభివర్ణించారు. సకలజనం మెచ్చిన నేత కేసీఆర్‌ అని, రాజకీయంగా ఎదురు, బెదురేలేని లేని ఉక్కు …

Read More »

కాంబోడియా నుండి క్షేమంగా ఇంటికి చేరిన గల్ఫ్‌ బాధితుడు

ఆర్మూర్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెడ్డు ముత్తెన్న బాల్కొండ రాసి రెండు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం కాంబోడియా దేశానికి వెళ్లి అక్కడ సరైన వీసా లేకపోవడం వలన అక్రమ వీసాగా ఉండి కూలి పనులు చేసుకుంటూ, అనారోగ్యం పాలై ఇంటికి రావాలంటే వీసా దొరకక ఇండియాకు వచ్చే పరిస్థితి లేక ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటాపాటి నరసింహం నాయుడును …

Read More »

కేసీఆర్‌ పాలనలో చారిత్రాత్మక ప్రగతి

బాల్కొండ, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర చరిత్రలోనే ఇదివరకెన్నడూ జరగలేదని అన్నారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. …

Read More »

ఫీ -రియంబర్స్‌ మెంట్‌ వెంటనే విడుదల చెయ్యాలి

ఆర్మూర్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో పెండిరగ్‌ లో ఉన్న ఫీ -రియంబర్స్‌ మెంట్‌ను విడుదల చెయ్యాలని ఆర్మూర్‌ ఆర్‌.డి.వో ఎ.ఓ లతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టివియువి రాష్ట్ర కో ఆర్డినేటర్‌ రమావత్‌ లాల్‌ సింగ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీ-రియంబర్స్‌ మెంట్‌ మొత్తాన్ని విడుదల చెయ్యక పోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు …

Read More »

పసుపు పంట పరిశీలించిన నాందేడ్‌ రైతులు

ఆర్మూర్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహరాష్ణ నాందెడ్‌ జిల్లాకు చెందిన రైతులు సంతోష్‌ అండే బగవన్‌, రాంనాత్‌ షిండే ముప్కాల్‌ మండలం రెంజర్ల గ్రామంలో పసుపు పంటను పరిశీలించారు. వీరిని తెలంగాణ ఉద్యమ సమితి ఉభయ జిల్లాల రైతు అధ్యక్షులు బుల్లెట్‌ రాంరెడ్డి పలు పసుపు పంట చేలను చూపించారు. పంటలకు సంబంధించిన విషయాలు వివరించారు. పసుపు ఎందుకు ఇలా అయింది అని వారు …

Read More »

ప్రజలకు చేరువైన అత్యాధునిక వైద్య సేవలు

ఆర్మూర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిస్తున్న పాలనలో నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యాయని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తల్లి బిడ్డా సంరక్షణకు సర్కారు పెద్ద పీట వేయడం మంచి పరిణామమన్నారు. రూ. 20 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం …

Read More »

ఎమ్మెల్యే చొరవతో ఐక్యతా రాగం

ఆర్మూర్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ క్షత్రియ సమాజ్‌ (పట్కరి) ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ప్రతిష్టంభన ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి చొరవతో తొలగిపోయింది. క్షత్రియ సమాజ్‌లోని రెండు వర్గాలు వైరుధ్యాలను పక్కనపెట్టి ఇక ముందు కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఐక్యతారాగం ఆలపించాయి. వివరాల్లోకి వెళ్ళితే… ఆర్మూర్‌ పట్టణ క్షత్రియ సమాజ్‌కు జరిగిన ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేసిన రెడ్డి ప్రకాష్‌, …

Read More »

టీఆర్‌ఎస్‌లో చేరిన మైనారిటీ నేతలు

ఆర్మూర్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ మండల మైనారిటీ విభాగం అధ్యక్షులు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు షేక్‌ ఖలీం అహ్మద్‌ నాయకత్వంలో వందలాది మంది టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి నివాసంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వారు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి జీవన్‌ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మార్వోకు వినతి

ఆర్మూర్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఆలూర్‌ మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ నాయకులు ధరణి పోర్టలు బాధితులు, రుణమాఫీ జరగని రైతు బాధితులు, రైతు బీమా, రైతు బంధు, పోడు భూముల బాధితులతో కలిసి ధర్నా నిర్వహించి తహసీల్దార్‌ దత్తాత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి వెబ్‌సైట్‌ను వెంటనే రద్దు చేయాలని, రెవెన్యూ చట్టాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »