నందిపేట్, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని కుదావన్ పూర్ గ్రామంలో సోమవారం శ్రీ గోదా రంగనాథ కల్యాణోత్సవ కార్యక్రమానికి ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. కార్యక్రమలో ఆలయ కమిటీ సభ్యులు ముందుండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. గ్రామ ప్రజలు పూజ …
Read More »వినయ్ రెడ్డి, మంగిరాములు మహారాజ్‌కు ఆహ్వానం
ఆర్మూర్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో బుధవారం నుంచి 14వ తేదీ వరకు జరిగే శివ మహాపురాణం కథలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, నందిపేట్‌లోని మంగి రాములు మహారాజ్ కు రాజస్థాన్ మార్వాడి సమాజ్ సభ్యులు హరీష్ కుమార్ హెడా పరశురాం, సామాజిక సేవకులు బోబిడే గంగా కిషన్ లు …
Read More »బిసి డిక్లరేషన్‌ను అమలు చేయాలి
ఆర్మూర్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి 28 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ ను 42 …
Read More »జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలలో జిల్లా క్రీడాకారులు
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 5వ తేదీ నుండి 9 వరకు శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ స్టేడియం జల్గావ్, మహారాష్ట్రలో జరుగుతున్న 68వ స్కూల్ గేమ్స్ జాతీయ సాఫ్ట్ బాల్ అండర్ 17 బాల బాలికల పోటీలలో జిల్లా క్రీడాకారులు పాల్గొంటున్నారు. బాలికల విభాగంలో… ఎస్. నిత్యశ్రీ (జెడ్పిహెచ్‌ఎస్ తొర్లికొండ), డి.అశ్విని , (జెడ్పిహెచ్‌ఎస్ ముచ్కూర్), జి సాత్విక, జి శ్రావిక …
Read More »ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం
ఆర్మూర్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కోటార్మూర్‌లో గల విశాఖ నగర్‌లో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో నూతనంగా ఎన్నుకోబడిన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఉదయము ఆలయ సలహాదారులు మరియు విశాఖ నగర్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కమిటీ 2025 నుండి 2026 వరకు రెండు సంవత్సరాలు ఆలయానికి సేవలు …
Read More »సర్వసమాజ్ అధ్యక్షున్ని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
ఆర్మూర్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ సంఘంలో సర్వాసమాజ్ అద్యక్షుడు కొట్టల సుమన్‌ని శనివారం కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన సుమన్కు అభినందనలు తెలిపి పట్టు శాలువా పూలమాలతో కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు ఎస్.కె. బబ్లూ, కిసాన్ కేత్ పట్టణ అధ్యక్షుడు బోడమిది బాలకిషన్ లు సన్మానించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు కొడిగేలా సుధాకర్, గుండు లోకేష్ …
Read More »కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోగల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపర్చిన వాటికి …
Read More »ట్రై సిరీస్‌లో ఆర్మూర్ క్రికెట్ అకాడమీ విజేత
ఆర్మూర్, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జావేద్ భాయ్ మినీ స్టేడియంలో ఆదివారం రోజు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల ట్రై సిరీస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో నిర్మల్ క్రికెట్ జట్టు, ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు, సల్లు క్రికెట్ అకాడమీ జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్ నిర్మల్ క్రికెట్ జట్టు ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు తలపడగా …
Read More »హాఫ్ సెంచరీతో సత్తా చాటిన ఆర్మూర్ క్రీడాకారుడు
ఆర్మూర్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ క్రికెట్ అకాడమీ కి చెందిన ఆర్మూర్ క్రీడాకారులు మొయినాబాద్ వన్ చాంపియన్ వన్ గ్రౌండ్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సి. డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్లలో భాగంగా విజయనగర్ క్రికెట్ క్లబ్, పి.జె.ఎల్ క్రికెట్ క్లబ్, ల మధ్య జరిగిన పోటీలో విజయనగర్ క్రికెట్ క్లబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్ క్రికెట్ అకాడమీ క్రీడాకారుడు రతన్ …
Read More »ఆలూర్‌లో ఘనంగా మల్లన్న జాతర
ఆర్మూర్, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూరు మండల కేంద్రంలో వీడీసీ ఆధ్వర్యంలో ఆదివారం కండె రాయుడు మల్లన్న జాతర, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నైవేద్యాలు సమర్పిస్తూ, మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. గ్రామం, ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో పాటు రంగురంగు బంతిపూలతో అందంగా షిడి (రథం) ను డప్పు, కుర్మా …
Read More »