Tag Archives: armoor

ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దగ్దం

ఆర్మూర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని, అదేవిధంగా టిఆర్‌ఎస్‌ గుండాలచే హైదరాబాదులో ఉన్న అరవింద్‌ ధర్మపురి ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కెనాల్‌ బ్రిడ్జిపై రాస్తారోకో చేసి ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ …

Read More »

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పియుసి చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం సుర్బీర్యాల్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఎస్‌.సాయమ్మకు రూ. 16 వేలు, ఎం. రమేష్‌కు రూ. 15 వేలు, కె.రంజిత్‌కు రూ. 14 వేలు, వి. రాజు బాయికి రూ. 6 వేల 500 గ్రామ సర్పంచ్‌ సట్లపల్లి …

Read More »

యూనియన్‌ స్వర్ణోత్సవాలకు తరలిరావాలి

ఆర్మూర్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో చేపూర్‌ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. సభకు యూనియన్‌ ఆర్గనైజర్‌ నజీర్‌ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న హజరై మాట్లాడారు. మన యూనియన్‌ ఆవిర్భవించి డిసెంబర్‌ 10నాటికి 50 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో స్వర్ణోత్సవ సభ నిర్వహించాలని యూనియన్‌ …

Read More »

ప్రాథమిక పాఠశాలలో దాతల దినోత్సవం

ఆర్మూర్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో డోనర్స్‌ డే నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సంతోష్‌ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బుధవారం గత సంవత్సర దాతలను ఘనంగా సన్మానించడం జరిగిందని, దాతల విరాళాలు అన్ని కలిపి సుమారు 90 వేల రూపాయలు కాగ సంతోష్‌ రెడ్డి తన సొంత రూపాయలు 70 వేల రూపాయలు ప్రాథమిక పాఠశాలకు అందజేశారు. …

Read More »

కన్నుల పండువగా అమ్మవారి ఊరేగింపు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూరు మండలం మంథని గ్రామంలో లయన్స్‌ యూత్‌ అసోసియేషన్‌ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 22వ వార్షికోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని యూత్‌ ప్రతినిధులు తెలిపారు. గురువారం అమ్మవారి యొక్క పల్లకి సేవ, ఊరేగింపు నిర్వహించారు. భవాని స్వాములు, భక్తులు ఆనందంగా నృత్యాలు చేస్తు అమ్మవారిని గ్రామ వీధుల గుండా ఊరేగించారు. నవరాత్రి …

Read More »

ఏకాత్మత మానవతావాదాన్ని ప్రవచించిన రుషితుల్యులు దీన్‌ దయాళ్‌జీ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైన భారతీయ జనసంఫ్‌ు వ్యవస్థాపకులలో ఒకరైన పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ 106 వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ, మండల అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌, రోహిత్‌ రెడ్డి ఆధ్వర్యంలో చేపుర్‌ క్షత్రియ ఇంజనీరింగ్‌ కళాశాలలో పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా …

Read More »

ఆర్మూర్‌లో పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్‌ వారి ఆధ్వర్యములో ఆర్మూర్‌ పట్టణములోని జిరాయత్‌ నగరులో గల విద్యా హై స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ‘‘అవ్వకు బువ్వ’’ కార్యక్రమములో ప్రతి నెలలో భాగంగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్బంగా దాదాపు 68 మంది పేదవృద్దులకు బియ్యం అందజేశారు. …

Read More »

రాచరిక వ్యవస్థ నుండి ప్రజా స్వామ్య వ్యవస్థలోకి మారిన శుభదినం

బాల్కొండ, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసిఆర్‌ పిలుపు మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ‘‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో’’ భాగంగా మొదటి రోజైన శుక్రవారం బాల్కొండలో ‘‘తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీ’’ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేలాది …

Read More »

గోల్కొండ కోటను ఏలిన బహుజన చక్రవర్తి సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌

ఆర్మూర్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ముర్‌ హౌసింగ్‌ బోర్డు కాలని గౌడ సంఘంలో సర్ధార్‌ సర్వయి పాపన్న గౌడ్‌ జయంతిని ఆర్మూర్‌ మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మోత్కూర్‌ లింగ గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన నూతన విగ్రహం సర్ధార్‌ సర్వయి పపాన్న గౌడ్‌ విగ్రహం వద్ద పూల మాలలు వేసి నివాళులు అర్పించినట్టు అబ్బగోని అశోక్‌ గౌడ్‌ తెలిపారు. …

Read More »

గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కేలా వజ్రోత్సవ వేడుకలు

వేల్పూర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బుధవారం వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామంలోని ఫ్రీడమ్‌ పార్క్‌లో మొక్కలు నాటారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి ‘‘ఫ్రీడమ్‌ పార్క్‌’’ లో ఏక కాలంలో 750 మొక్కలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »