Tag Archives: armoor

ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

హైదరాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పీయూసీ చైర్మన్‌, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఖండిరచారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి, జీవన్‌ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ …

Read More »

ఎమ్మెల్యేకు అదనపు భద్రత కల్పించాలి

ఆర్మూర్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్య ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ‘‘తెలంగాణ మాదిగ మహాసేన’’ సంఘం జిల్లా అధ్యక్షులు గంగాని స్వామి అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇది రాజకీయంగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని ఎదుర్కోలేని పిరికిపందల చర్య అని, ఎల్లప్పుడు ప్రజల కోసం వారి బాగోగుల కోసం ఆలోచించే వ్యక్తిపై ఇంతటి …

Read More »

ప్రభుత్వ తోడ్పాటుకు శ్రమను జోడి ంచాలి

నిజామాబాద్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ కుటుంబాల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు లబ్ధిదారులు శ్రమను జోడిస్తే ఆశించిన ప్రగతిని సాధించవచ్చని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి హితవు పలికారు. దళితబంధు పథకం కింద ప్రభుత్వం అందించిన పది లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో గడ్డం నర్సయ్య అనే లబ్ధిదారుడు ఆర్మూర్‌ పట్టణంలో కొత్తగా హోటల్‌ నెలకొల్పగా, కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై …

Read More »

రామన్నపేటలో అష్టావధానం

వేల్పూర్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంలోని రామన్నపేట్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అష్టావధానం కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్‌ తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన అవధాన విద్యా వాచస్పతి, విశ్రాంత మండల విద్యాధికారిచే అష్ఠావధానం ఉంటుందని తెలిపారు. అవధానంలో నిషిద్దాక్షరి, సమస్య పూరణం, …

Read More »

తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలివితేటలు ఏ ఒక్కరికో సొంతం కాదని, ప్రతిభావంతులుగా మారేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరికి అర్హత, అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి పేర్కొన్నారు. తెలివితేటలకు కుల, మతం, పేద, ధనిక అనే తారతమ్యాలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్మూర్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం చిట్ల ప్రమీల జీవన్‌ రాజ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన …

Read More »

వాహనాల చోరీ.. నిందితుడి అరెస్టు

ఆర్మూర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోటర్‌ సైకిళ్లను చోరీ చేస్తున్న పెర్కిట్‌కు చెందిన మహ్మద్‌ వాహీద్‌ అలీ (19) అనే దొంగను అరెస్టు చేసి పది మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. ఆర్మూర్‌ పట్టణంలోని సిద్దులగుట్ట వెనక గల దోబీఘాట్‌ వద్ద 63వ జాతీయ రహదారిపై …

Read More »

ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం – సి పి నాగరాజు

ఆర్మూర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలో 45 సిసి కెమెరాలను సిపి నాగరాజు ప్రారంభించారు. బుధవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సిసి కెమెరాలను సిపి కే ఆర్‌ నాగరాజు ప్రారంభించారు. గ్రామస్తులను ద్దేశించి సిపి నాగరాజు మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేర నియంత్రణకు ఎంతగానో దోహద పడ్తాయన్నారు. గ్రామంలో ప్రతి ఇంటీకి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు …

Read More »

గ్రామ దేవతలకు గంగాభిషేకం

ఆర్మూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఆలూర్‌ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలినడకన గోదావరి నందికి వెళ్లి గంగ నీళ్ళు తీసుకువచ్చి డబ్బుల సప్పుడుతో ఆలూర్‌లో గ్రామ దేవతలకు గంగ నీళ్లు సమర్పించారు. ఊర్లో వర్షాలు పడి, పాడిపంటలు గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు మామిడి రాంరెడ్డి, ఉపాధ్యక్షులు కుర్మె సతీష్‌, …

Read More »

ఆపదలో ఉన్న స్నేహితునికి యూత్‌ సభ్యుల చేయూత

ఆర్మూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణానికి చెందిన తలారి హరీష్‌కు వారం కింద గుంటూరు వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రగాయాలైన హరీష్‌ను హైదరాబాద్‌లోని భృంగి హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ వైద్యులు సూచనల మేరకు ఆపరేషన్‌ చేయాలని చెప్పడంతో అందుకు చాలా ఖర్చుతో కూడుకున్నదని బాధిత కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున సమాచారం తెలుసుకున్న మిత్రులు యూత్‌ ఆర్మూర్‌ సభ్యులు లక్ష …

Read More »

ఉద్యమ కాంక్ష కట్టలు తెంచుకుంది ఎస్సారెస్పీ కట్టమీదే

బాల్కొండ, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ గేట్ల మరమ్మత్తుల పనులను ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. సుమారు 17.40 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. డ్యాం మీద అధికారులతో,రైతులతో కలిసి కాలి నడకన కలియ తిరిగారు. ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »