భీమ్‌గల్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణానికి సమీపంలో లింబాద్రి లక్ష్మి నరసింహాస్వామి గుడి దగ్గర్లో అర్బన్ ఫారెస్ట్ కోసం రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అటవీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన ప్రాంతంలో మొక్కలు నాటి నీరుపోశారు. అర్బన్ పార్కుకు సంబంధించిన …
Read More »2వ వార్డులో పట్టణ ప్రగతి పనులు
ఆర్మూర్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ 2 వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక కౌన్సిలర్ సంగీత ఖాందేశ్ కాలోనిలో పర్యటించారు. కాలనీలో వున్న విద్యుత్ సమస్యలు, లాంగ్ సర్వీస్ వైర్లు వున్న చోట ఇంటర్ పోల్లు బిగించాలని లైన్‌ఇన్స్పెక్టర్ నరేందర్ నాయక్‌కు సూచించారు. అలాగే లైన్ మెన్ రామచందర్, శ్రీనివాస్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో విఆర్‌వో అమృతరావ్, సత్యానంద్ …
Read More »రెండు నెలలు కష్టపడితే… చింత లేని జీవితం మీ సొంతం
బాల్కొండ, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇప్పుడు రెండు నెలలు శ్రద్ధగా కష్టపడి చదివితే, వచ్చే 40 ఏళ్ల జీవితాన్ని ఎలాంటి చింత లేకుండా హాయిగా గడపవచ్చు అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. పోలీస్ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బాల్కొండ నియోజకవర్గ యువతీ, యువకులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో …
Read More »ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించిన మంత్రి
ఆర్మూర్, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ వద్ద గల ఆయిల్ పామ్ నర్సరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం సందర్శించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ సి.నారాయణ రెడ్డిలతో కలిసి నర్సరీలో పెరుగుతున్న ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించారు. మొక్కల పెంపకం కోసం అవలంభిస్తున్న పద్ధతుల గురించి, వాటి పంపిణీ కోసం రూపొందించిన …
Read More »తెలంగాణ అన్ని కులాల, మతాల సమ్మిళితం
ఆర్మూర్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం అన్ని కులాల,మతాల సమ్మిళితమని రాష్ట్ర రోడ్లు-భవనాలు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని …
Read More »అంటరానితనం ఇక సాగబోదు
ఆర్మూర్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ‘‘అంటరానితనం అనే దురాచారం అభివృద్ధికి అడ్డుగోడ. తోటి మనిషిని మనిషిగా చూడలేని ఈ అనాగరిక ఆచారం పల్లెల ప్రగతికి అవరోధం. ఇలాంటి అవలక్షణాల నుంచి బయటపడితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని చాటి చెప్పడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనదైన శైలిలో ఓ ప్రయత్నాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ అంబేడ్కర్ 131వ జయంతి వేడుకల సందర్భంగా జీవన్ …
Read More »ప్రపంచ మేధావి, భారతరత్న అంబేద్కర్ జయంతి
ఆర్మూర్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ …
Read More »పక్షం రోజుల్లో 21వ ప్యాకేజీ జలాలు అందుబాటులోకి…
నిజామాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గ రైతాంగానికి ఇకపై సమృద్ధిగా సాగు జలాలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పోచంపాడ్ బ్యాక్ వాటర్ మళ్లింపు కోసం చేపట్టిన 21వ ప్యాకేజీ పనులు పక్షం రోజుల్లో పూర్తి కానున్నాయని, తద్వారా బాల్కొండ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి బెంగ శాశ్వతంగా దూరం కానున్నదని హర్షం వ్యక్తం చేశారు. …
Read More »భక్తులు సహకరిస్తే లింబాద్రిగుట్ట ప్రాంతాన్ని సుందరీకరిస్తాం…
భీమ్‌గల్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్‌కు 5 కి.మీ. ల దూరంలో ఉన్న దక్షిణ బద్రీనాథ్‌గా కొలువుదీరిన లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి లింబాద్రి గుట్ట పైన ఇంతకు పూర్వం నిర్మించిన వాణిజ్య దుకాణ సముదాయంలో మూడు షెటర్లలో ఒక్క షెటర్ దాతలు వారి పూర్వీకుల పేర్ల మీద దివ్య ఆశీస్సులతో నిర్మాణ వ్యయం ఆర్థిక సహాయం చేసి వారి పేరు మీద దానం …
Read More »ఆర్మూర్ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత
ఆర్మూర్, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్రంగా ఉన్న వైద్య సిబ్బంది కొరత తీర్చాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ జీరో అవర్‌లో మాట్లాడుతూ ఆర్మూర్ దవాఖాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఆర్మూర్ ఆసుపత్రి 30 నుంచి వంద పడకలకు అఫ్ గ్రేడ్ అయ్యిందని, భవనాల నిర్మాణం కూడా …
Read More »