Tag Archives: armoor

ఆర్మూర్‌లో జానపద సంబరాలు

ఆర్మూర్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నిజామాబాద్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మిలన్‌ గార్డెన్‌లో ‘‘జానపద సంబరాలు’’ అనే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు చౌకె లింగం, ప్రధాన కార్యదర్శి మైదం మహేష్‌, కోశాధికారి జింధం నరహరి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. అణగారిపోతున్న కళలను సజీవంగా ఉంచడానికి అనేక మంది కళాకారులు తరలివచ్చి దాసరి భాగవతం …

Read More »

కాంగ్రెస్‌ నుండి తెరాసలోకి…

ఆర్మూర్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి సమక్షంలో ఆలూర్‌ ఎస్‌ఎంసి చైర్మన్‌ వెల్మ గంగారెడ్డి, వార్డ్‌ మెంబెర్‌ మర్కంటి మహేష్‌, కాంగ్రెస్‌ ఎస్‌.సి.సెల్‌ నాయకుడు గొంగటి సురేందర్‌ తెరాస పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే వారి స్వగృహంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మనఊరు, మనబడి కార్యక్రమాన్ని చేపట్టి మొదటి విడతలో ఆలూర్‌ …

Read More »

పయనీర్‌ సీడ్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

ఆర్మూర్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం సుబ్బిరియల్‌ గ్రామంలో పయనీర్‌ సీడ్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తున్నారని మగవారితో పోలిస్తే ఆడవారు ఏ రంగంలోనూ వెనుక లేరని, ఆడవారు ప్రతి ఇంటిలో ఒక తల్లిగా చెల్లెలిగా వారు సేవ చేస్తున్నారని, …

Read More »

లయన్స్‌ క్లబ్‌ సేవలు స్ఫూర్తిదాయకం

ఆర్మూర్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజ హితమే పరమావధిగా లయన్స్‌ క్లబ్‌ దేశ, విదేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి కొనియాడారు. లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సేవా స్ఫూర్తి పేరిట ఆర్మూర్‌ పట్టణంలోని విజయలక్ష్మి గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి …

Read More »

బీసీ సంఘం ఆర్మూర్‌ మండల అధ్యక్షునిగా లింగన్న

ఆర్మూర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్మూర్‌ మండల అధ్యక్షునిగా ఆర్మూర్‌ మండలం ఖానాపూర్‌ గ్రామ ఉప సర్పంచ్‌ ముక్కల లింగన్నని నియమించారు. బీసీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటు బలహీన వర్గాలను రాజ్యాధికారం తెచ్చెందుకు కృషి చేస్తారని, ఆర్మూర్‌ మండల పరిధిలో విస్తృతంగా పర్యటించి బీసీలను చైతన్య పరుస్తారని, గ్రామ గ్రామాన బీసీ కమిటీలను ఏర్పాటు చేసి గ్రామాల్లో బీసీలకు …

Read More »

బిఎంఎస్‌ ఆర్మూర్‌ డివిజన్‌ ఇంఛార్జిగా మహేష్‌ కుమార్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన బిఎంఎస్‌ (భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు) కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్‌ ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా ఆర్మూర్‌ డివిజన్‌ ఇంఛార్జిగా బి.మహేష్‌ కుమార్‌ని నియమించారు. మహేశ్‌కుమార్‌ గతంలో ఏబివిపిలో ఆర్మూర్‌ డివిజన్‌ కన్వీనర్‌గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పని చేశారు. కార్యక్రమంలో …

Read More »

బాధిత కుటుంబానికి చెక్కు అందజేత

ఆర్మూర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణములోని వడ్డెర కాలోనికి చెందిన వరికుప్పల గంగాధర్‌ తెరాస కార్యకర్త గత రెండు సంవత్సరాల క్రితం నిర్మాణములో వున్న ఇంటికి సెంట్రింగ్‌ పనులు చేస్తుండగా రెండు అంతస్తుల భవనంపై నుండి ప్రమాదవశాత్తు క్రింద పడి బలమైన గాయాలతో చనిపోయాడు. అప్పుడు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి స్థానిక కౌన్సిలర్‌ సంగీత ఖాందేశ్‌ చేయించిన తెరాస పార్టీ సభ్యత్వం ద్వారా …

Read More »

బయోసైన్స్‌ ఉపాధ్యాయుల కాంప్లెక్స్‌ సమావేశం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణం బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఆర్మూర్‌, బాల్కొండ, ముప్కాల్‌, మెండోర మండలాల పరిధిలోని బయోసైన్స్‌ కాంప్లెక్స్‌ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత, కాంప్లెక్స్‌ ఇన్‌చార్జ్‌ నరహరి మాట్లాడుతూ 28 న జరగబోయే ‘‘సైన్స్‌ డే’’ సందర్భంగా ఉపాధ్యాయులు నిర్వహించే కార్యక్రమాల గురించి సైన్స్‌ ఎగ్జిబిట్స్‌, నమూనాలు, ప్రయోగాల ప్రదర్శన, క్విజ్‌ పోటీలు నిర్వహించాలని …

Read More »

దేగాంలో ఘనంగా శివాజీ జయంతి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం దేగాం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి సందర్బంగా ఆర్మూర్‌ మండల టిఆర్‌ఎస్‌ నాయకులు, దేగాం గ్రామ నాయకులు, పలు యువజన సంఘాల సభ్యులు పూల మాలలు వేసి నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఛత్రపతి శివాజీని గుర్తు చేసుకొని మొఘల్‌ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచి ప్రత్యేక మరాఠా రాజ్యాన్ని నిర్మించిన …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 328 మందికి 3 కోట్ల 28 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దిన్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 6,253 మందికి 62 కోట్ల 20 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »