ఆర్మూర్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమ సమితి కామరెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల రైతు అధ్యక్షులు బుల్లెట్ రాంరెడ్డి మాట్లాడారు. గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి సోయలు, మక్క, వరి తీవ్రంగా రైతులు నష్టపోయారని, గత జూన్ నుండి ఇప్పటి వరకు రైతులు తమ దగ్గర వున్న డబ్బులు అన్ని …
Read More »సిక్కుల కాలనీలో సమస్యల పరిష్కారం..
ఆర్మూర్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం, సంతోష్ నగర్‌లో గల లోతట్టు ప్రాంతం సిక్కుల కాలనీలో పేద సిక్కు కులస్థులు ప్రభుత్వ స్థలంలో చిన్న చిన్న గుడిసెలు రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ఇండ్లలో వర్షపు నీరు వచ్చి బియ్యం, ఇతర వస్తువులు తడిసి నష్టం వాటిల్లింది. మంగళవారం ఉదయం మున్సిపల్ కౌన్సిలర్ …
Read More »భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ
ఆర్మూర్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లతో పోరాటం చేసిన వీర వనిత ఐలమ్మ 126 వ జయంతి పురస్కరించుకుని ఆర్మూర్ ధోబి ఘాట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కిసాన్ మోర్చా …
Read More »ఘనంగా కోటపాటి జన్మదిన వేడుకలు
ఆర్మూర్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ రైతు నాయకుడు కోటపాటి నరసింహ నాయుడు జన్మదినం ఆర్మూర్‌లోని విజయలక్ష్మి గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. వందలాది మంది రైతులు, యువకులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం డి. రామ్ కిషన్ రావు సీనియర్ టిఆర్‌ఎస్ నాయకులు ప్రారంభించారు. 161 మంది యువకులు రక్తదానం చేశారు. అనంతరం జరిగిన జన్మదిన …
Read More »ఘనంగా వినయ్‌రెడ్డి జన్మదిన వేడుకలు
ఆర్మూర్, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ, రాష్ట్ర శాఖ పిలుపుమేరకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినమైన సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7 వరకు సేవా సమర్పణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా తీసుకుంటున్న కేంద్రాన్ని పరిశీలించి వారికి పండ్లు, పండ్ల రసాలు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం భారతీయ జనతా …
Read More »గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు
ఆర్మూర్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ బాధితులు తిరిగి వచ్చే స్థిరపడడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ముప్కాల్ మండలం నల్లూరులో రు. కోటి 25 లక్షలతో ఏర్పాటు చేసే 33/11 కెవి సబ్ స్టేషన్‌కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. భీంగల్ మండల కేంద్రంలో …
Read More »క్షత్రియ సమాజ్ ఆద్వర్యంలో ఉచిత బియ్యం పంపిణీ
ఆర్మూర్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని యువజన సమాజ్‌అధ్యక్షులు జీవి ప్రశాంత్ నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని చిన్న బజార్ వద్ద గల లక్ష్మీనారాయణ మందిరంలో యువజన సమాజ్ ఆధ్వర్యంలో క్షత్రియ పేద ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసినట్టు చెప్పారు. ఎస్‌ఎస్‌కె సమాజ్ అధ్యక్షులు పడాల్ గణేష్ జన్మదినం సందర్బంగా తనవంతుగా 80 మంది …
Read More »వరద కాలువకు నీటి విడుదల
ముప్కాల్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర మంత్రివర్యులు, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11 గంటలకు వరద కాలువ ద్వారా నీటి విడుదల చేశారు. ముప్కాల్ ఎంపిపి సామ పద్మా వెంకట్ రెడ్డి ఈ సందర్బంగా ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు నుంచి వరద కాలువకు 2 వేల క్యూసెక్కుల నీటిని బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ప్రాజెక్టు …
Read More »గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
ఆర్మూర్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వినీత పవన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్, మామిడిపల్లి, గుండ్ల చెరువులను అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే గణేష్ నిమజ్జనానికి తరలివెళ్లే శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించి రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చివేయించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా నిమజ్జనం జరిగే చెరువులు, బావుల వద్ద బారికేడ్లు ఏర్పాటు …
Read More »డెంగ్యూ, విషజ్వరాలపై పివైఎల్ సర్వే
ఆర్మూర్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ ఆధ్వర్యంలో డెంగీ విష జ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్న నేపధ్యంలో వాటిని అరికట్టడానికి వైద్య సదుపాయాలు ఏ మేరకు చేపడుతున్నారు, అట్లాగే ఆర్మూర్ ప్రభుత్వఆసుపత్రిలో సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సదర్భంగా పివైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్ మాట్లాడుతూ డెంగీ జ్వరాలు తీవ్రంగా పెరుగుతున్నాయని ప్రజలు తమ ఇంటిని, అట్లాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని …
Read More »