Tag Archives: armoor

అఖిల భారత పద్మశాలి సంఘం కౌన్సిల్‌ మెంబర్‌కు సన్మానం

ఆర్మూర్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారత పద్మశాలి సంఘం కౌన్సిల్‌ మెంబర్‌గా దాసరి నర్సిములు ఎంపికైన సందర్భంగా ఆర్మూర్‌ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బొడ్డు గంగాధర్‌ ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు చౌకె లింగం, ఆర్మూర్‌ 5 వ వార్డు కౌన్సిలర్‌, ఆర్మూర్‌ మండల ప్రధాన కార్యదర్శి బండారి ప్రసాద్‌లు శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అలాగే నిజామాబాద్‌కు చెందిన అశోక్‌ను కూడా …

Read More »

వరికోత మిషన్‌ పరిశీలించిన జాయింట్‌ కలెక్టర్‌

ఆర్మూర్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఆలూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్ళు వరి కోత కట్టింగ్‌ హార్వెస్టింగ్‌ మిషన్‌ను జాయింట్‌ కలెక్టర్‌ చంద్ర శేఖర్‌, డిసివో సింహాచలం, డిఎం సివిల్‌ సప్లయ్‌ అబిషేక్‌, పిఏసిఎస్‌ చైర్మన్‌ కళ్ళెం బొజరెడ్డి, ఏడిఏ హరికృష్ణ, తహసిల్దార్‌ వేణు గోపాల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లడుతూ వరి …

Read More »

బాధితునికి ఎంపి ఆర్థిక సాయం

ఆర్మూర్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు 77వ బూతు సభ్యులు చిట్యాల గంగాధర్‌ కాలు ఇన్‌ఫెక్షన్‌ అయిందని భారతీయ జనతా కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్‌ రెడ్డి పార్లమెంట్‌ సభ్యుడు అరవింద్‌ దృష్టికి తీసుకెళ్లగా ఎంపి వెంటనేస్పందించి నిజామాబాద్‌ మెడికవర్‌ హాస్పిటల్‌కు వచ్చి చిట్యాల గంగాధర్‌ని పరామర్శించారు. మెడికవర్‌ హాస్పిటల్‌ యాజమాన్యానికి 50 వేల రూపాయల చెక్కు …

Read More »

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

ఆర్మూర్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఉదయం ఏడున్నర గంటలకు ఆలూరు గ్రామానికి చెందిన కొంగి పద్మ (45) అనే వివాహిత అదే గ్రామానికి చెందిన ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం తన భర్త చనిపోయినప్పటి నుండి మానసికంగా ఆవేదనకు గురై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. కాగా పద్మ కుమారుడు సురేష్‌ …

Read More »

పూసల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని కోటార్మూర్‌ అన్నపూర్ణ కాలనీలో సోమవారం పూసల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సంఘ భవనం వద్ద మహిళలు ఆటపాటలతో బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మకు పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని సంఘ అధ్యక్షుడు మద్దినేని నరేష్‌ తెలిపారు. కార్యక్రమంలో మహిళలు నాగమణి, పొదిల లత, …

Read More »

ఎల్‌ఐసి ఏజెంట్‌ల నూతన కార్యవర్గం ఎన్నిక

ఆర్మూర్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లో ఎల్‌ఐసి ఏజెంట్‌ల నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. ఇందులో భాగంగా జోనల్‌, డివిజన్‌ నాయకులు, ఆర్మూరు బ్రాంచ్‌కు సంబంధించిన దాదాపు 150 మంది ఏజెంట్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర, జాతీయ నాయకులు హాజరై ఏజెంట్ల సమస్యలు, పాలసీదారుల నూతన పాలసీలు తదితర విషయాలు చర్చించారు. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో …

Read More »

దళితుల భూమి సమస్య పరిష్కరించాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెర్కిట్‌కు చెందిన సుంకరి భూమన్న, పిప్రికి చెందిన యెన్న నడిపి గంగారం, యెన్న చిన్న గంగారంల భూమి సమస్యను పరిష్కరించాలనే డిమాండుతో దళిత బహుజన ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భాదిత కుటుంబాలతో రెండు రోజుల నిరాహార దీక్షలో భాగంగా మొదటి రోజు న దీక్షను జేఏసీ చైర్మన్‌ సావెల్‌ గంగాధర్‌ దీక్షలో కుర్చున్న భాదిత కుటుంబాలకు పూల …

Read More »

ఆర్మూర్‌లో కాన్షిరాం వర్ధంతి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద జై భీం సేన అధ్యక్షులు పింజ అశోక్‌ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షిరాం 15 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పింజ అశోక్‌ మాట్లాడుతూ కాన్షిరాం గారు 15 మార్చి 1937 లో జన్మించారని, ఓట్లు మావి రాజ్యం …

Read More »

చేగువేరా వర్ధంతి సందర్భంగా నివాళి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ విప్లవ పోరాట యోధులు కామ్రేడ్‌ చేగువేరా 54 వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్‌) ఆధ్వర్యంలో ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలో న్యూడెమోక్రసీ కార్యాలయం కుమార్‌ నారయణ భవన్‌లో చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌ మాట్లాడుతు అర్జెంటినాలో పుట్టి ప్రజలు ఎదుర్కుంటున్న పేదరికం, దోపిడి పీడనలను …

Read More »

దోమలు ఉత్పత్తి కాకుండా ఆయిల్‌ బాల్స్‌

ఆర్మూర్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్‌ వారి ఆధ్వర్యములో ఆర్మూర్‌ పట్టణములోని జిరాయత్‌ నగర్‌, సంతోష్‌ నగర్‌, సిక్కుల కాలనీలలో రోడ్డుకు ఇరువైపుల వున్న డ్రైనేజీలలో, మురికి గుంటలలో దోమలను వాటి గుడ్లను (లార్వా) లను అంతం చేయడానికి ప్రాచీన పద్దతిలో ఆయిల్‌ బాల్స్‌ వేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్‌ ఖాందేష్‌, ప్రధాన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »