ఆర్మూర్, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనిఆరం ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో జియో టవరు వేయటాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ ప్రజలంతా ఆందోళన బాట పట్టారు. సిపిఎం ఆర్మూర్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ రామ్ నగర్‌లో గల టవరు వేసే ప్రాంతాన్ని సందర్శించి ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ఆర్డీవో కార్యాలయానికి వెళ్ళి ధర్నా నిర్వహించారు. ఏఓకి వినతి పత్రం అందజేశారు. …
Read More »పశువులకు ఉచిత నట్టల నివారణ మందు
ఆర్మూర్, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి ఉచిత నట్టల నివారణ మందు వేసే కార్యక్రమం ప్రారంభమైందని, ఇందులో భాగంగా ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో ఆర్మూర్ మండల ఎంపీపీ పస్క నర్సయ్య జీవాలకు నట్టల నివారణ మందులు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారని మండల పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్. లక్కం ప్రభాకర్ అన్నారు. మచ్చర్ల గ్రామ జీవాల పెంపకందారులు చాలా …
Read More »బాలాజీ జెండా దాతగా భరత్ పోహార్
ఆర్మూర్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణానికి వెంకటేశ్వర మందిరం ఆలయంలో సర్వ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించే బాలాజీ జెండా ఉత్సవాలకు ఆర్మూర్ పట్టణానికి చెందిన భరత్ పోహార్ తిరుమల జెండా వస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘ సమాఖ్య అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ యేడు కూడా బాలాజీ జెండా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జెండా ఉత్సవాలలో …
Read More »మోడీ చిత్రపటానికి పాలాభిషేకం….
ఆర్మూర్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు అలె భాస్కర్, రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి స్వామి యాదవ్ పిలుపు మేరకు దేశ ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అన్ని వర్గాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఓబిసి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకోని 27 శాతం ఆర్థిక బలహీనమైన విభాగానికి చెందిన విద్యార్థులకు 10 శాతం యుజి, పిజి మెడికల్, డెంటల్ …
Read More »హెల్త్ వీక్ సర్వేలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
ఆర్మూర్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ సర్వేను జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డులో చేపట్టడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ పండిత్ వినిత పవన్ తెలిపారు. హెల్త్ వీక్ సర్వే మంగళవారం నుండి 7వ తేదీ వరకు కొనసాగుతుందని, పట్టణంలోని ప్రతి వార్డులలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా డైనమిక్ ఎంఎల్‌ఏ …
Read More »ఆలూరులో ఘనంగా ఊర పండగ…
ఆర్మూర్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 36 సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత ఆలూరు గ్రామంలో 18 గ్రామ దేవతలను కొలిచి డప్పు వాయిద్యాల నడుమ, పోతరాజుల విన్యాసాల నడుమ గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఊర పండగ ఉత్సవం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం గ్రామంలోని 18 అమ్మవార్ల దగ్గర గంగాపుత్రులతో డప్పు వాయిద్యాలతో ముడుపు వేసి నియమ నిబధనలతో మొక్కి శనివారం రోజున …
Read More »లాండ్రి, మంగళి దుకాణాల ద్రువీకరణ పత్రాల పరిశీలన
ఆర్మూర్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంతో పాటు మామిడిపల్లి, పెర్కిట్‌లో ఉన్న లాండ్రి, మంగలి దుకాణాల ధ్రువీకరణ పత్రాలు మున్సిపల్ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా మంగలి, లాండ్రి దుకాణాలను ఉచితంగా విద్యుత్ అందిస్తామన్న హామీని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని …
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం
ఆర్మూర్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం లయన్స్ క్లబ్ నవనాథపురం ఆధ్వర్యంలో లయన్స్ ఫాస్ట్ గవర్నర్ అంబాసిడర్ అవార్డు గ్రహీత డాక్టర్ జి. బాబురావు జన్మదిన సందర్బంగా ఆర్మూర్ ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో రెండువందల మందికి అన్న వితరణ చేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్‌లో తనదైన ముద్ర వేసుకుని అనేక సేవా …
Read More »రక్ష స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హరితహారం
ఆర్మూర్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్ వారి ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణములోని చేనేత కాలనీలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి నీరుపోశారు. నర్సరీ నుంచి దాదాపు 200 మొక్కలు తీసుకువచ్చి నాటారు. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని …
Read More »తెలంగాణకే గర్వకారణం రామప్ప ఆలయం
ఆర్మూర్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణకే గర్వకారణం అయినటువంటి రామప్ప గుడి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కోచే గుర్తింపు పొందడానికి కృషి చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మామిడిపల్లి చౌరస్తాలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ రామప్ప గుడికి ప్రపంచ …
Read More »