Tag Archives: armoor

లాండ్రి, మంగళి దుకాణాల ద్రువీకరణ పత్రాల పరిశీలన

ఆర్మూర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్మూర్‌ పట్టణంతో పాటు మామిడిపల్లి, పెర్కిట్‌లో ఉన్న లాండ్రి, మంగలి దుకాణాల ధ్రువీకరణ పత్రాలు మున్సిపల్‌ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా మంగలి, లాండ్రి దుకాణాలను ఉచితంగా విద్యుత్‌ అందిస్తామన్న హామీని జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని …

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అన్నదానం

ఆర్మూర్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం లయన్స్‌ క్లబ్‌ నవనాథపురం ఆధ్వర్యంలో లయన్స్‌ ఫాస్ట్‌ గవర్నర్‌ అంబాసిడర్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ జి. బాబురావు జన్మదిన సందర్బంగా ఆర్మూర్‌ ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో రెండువందల మందికి అన్న వితరణ చేశారు. ఈ సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు పుప్పాల శివరాజ్‌ మాట్లాడుతూ ఇంటర్నేషనల్‌ లయన్స్‌ క్లబ్‌లో తనదైన ముద్ర వేసుకుని అనేక సేవా …

Read More »

రక్ష స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హరితహారం

ఆర్మూర్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్‌ వారి ఆధ్వర్యములో ఆర్మూర్‌ పట్టణములోని చేనేత కాలనీలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి నీరుపోశారు. నర్సరీ నుంచి దాదాపు 200 మొక్కలు తీసుకువచ్చి నాటారు. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్‌ ఖాందేష్‌, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్‌ పవార్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని …

Read More »

తెలంగాణకే గర్వకారణం రామప్ప ఆలయం

ఆర్మూర్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకే గర్వకారణం అయినటువంటి రామప్ప గుడి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కోచే గుర్తింపు పొందడానికి కృషి చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మామిడిపల్లి చౌరస్తాలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆర్మూర్‌ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ రామప్ప గుడికి ప్రపంచ …

Read More »

ఆలూరులో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఆలూరు గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులను ముగ్గురు లబ్దిదారులకు పత్రి కమల, తీర్మన్‌ పల్లి చంద్ర, కాచర్ల లావణ్యలకు మూడు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్బాంధవుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి, పి.యు.సి చైర్మన్‌, ఆర్మూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. …

Read More »

ప్రతినెల 5 వేల పెన్షన్‌ ఇవ్వాలి…

ఆర్మూర్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా దళిత మోర్చా ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు పులి యుగంధర్‌ ఆధ్వర్యంలో డప్పు కొట్టే వారికి, చెప్పులు కుట్టే మోచీ వారికి, కాటికాపరి వారికి నెల-నెలా 5 వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని ఎంఆర్‌ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ బిజెపి పట్టణ అధ్యక్షులు జెస్సు …

Read More »

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ మరమ్మతులు… ట్యాంకర్‌ ద్వారా నీటి సరఫరా

ఆర్మూర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ వద్ద వర్షాలకు గుట్ట రాయి దొర్లి మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ పైన పడడం వల్ల లైన్‌ ధ్వంసమైంది. మూడు రోజుల నుంచి మిషన్‌ భగీరథ శుద్ధి చేసిన పోచంపాడ్‌ గంగ నీళ్లు సరఫరా జరగడం లేదు. మరమ్మతులు చేయిస్తున్నామని కమిషనర్‌, డిఇ తెలిపారు. రెండవ వార్డులో త్రాగునీటి సమస్య వల్ల వార్డు కౌన్సిలర్‌ సంగీత ఖాందేష్‌ …

Read More »

దెబ్బతిన్న చెరువులు, పంటలను పరిశీలించిన మంత్రి

భీమ్‌గల్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను, చెరువులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పర్యటించి పరిశీలించారు. శుక్రవారంనాడు ఆయన మోతే, అక్లూర్‌, భీమ్గల్‌ ముచ్కూర్‌లలోని చెరువులు, చెక్‌ డ్యాములు పరిశీలించారు. మోతే గ్రామంలో పెద్ద చెరువు నిండి అలుగు పారడం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోతే గ్రామంలో …

Read More »

మొక్కలు నాటేందుకు స్థలాల పరిశీలన

వేల్పూర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్‌ పట్టణంలోని పలు కాలనీలలో టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పండిత్‌ పవన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీష్‌ గౌడ్‌ మొక్కలు నాటే గుంతలు పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా …

Read More »

కూలిన ఇళ్ల పరిశీలన

ఆర్మూర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆలూరు గ్రామంలో కూలిన ఇండ్లను, నష్టపోయిన పంట పొలాలను అధికారులు, నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలిన ఇండ్లను, మునిగిన పంటల వివరాలు నమోదు చేసుకొని ప్రభుత్వానికి నివేదించారు. కార్యక్రమంలో ఇంఛార్జి ఎమ్మార్వో లక్ష్మణ్‌, ఎంపీడీవో గోపి, ఎంపిపి పస్క నర్సయ్య, వైస్‌ ఎంపిపి మోతె చిన్నారెడ్డి, జిల్లా రైతు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »