Tag Archives: armoor

మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌, భీమ్గల్‌, ఆర్మూర్‌లలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ భవనాలను జిల్లా ఇంచార్జి మంత్రి అయిన రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షబ్బీర్‌ అలీతో కలిసి లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, …

Read More »

గోమాత సేవలో తరించిన క్షత్రియ విద్యార్థులు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షత్రియ పాఠశాల, చేపూర్‌ నందు గోమాత వైభవం పూజ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. పూజ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల డైరక్టర్‌ అల్జాపూర్‌ పరీక్షిత్‌ నిర్వహించారు. వేదికపైన స్కూల్‌ ప్రిన్సిపాల్‌ లక్ష్మి నరసింహస్వామి, వైస్‌ ప్రిన్సిపాల్‌ జ్యోత్స్న పాండే ఉన్నారు. గోమాతకు పూజ గావించిన అనంతరం డైరక్టర్‌ అల్జాపూర్‌ పరీక్షిత్‌ మాట్లాడుతూ గోమాత భారతీయుల దైవమని, ముక్కోటి …

Read More »

దండోరా రజతోత్సవ కరపత్రాల ఆవిష్కరణ

ఆర్మూర్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని కమలాకర్‌ నెహ్రూ కాలనీలో దండోరా రజ తోత్సవ కరపత్రాలను ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్చార్జ్‌ అవార్డు గ్రహీత మోతే భూమన్నతో పాటు ఆర్మూర్‌ నియోజకవర్గం ఇంచార్జ్‌ దేవన్న సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ ఆధ్వర్యంలో మాదిగ, మాదిగ ఉప కులాల ప్రజలు హైదరాబాదులో నిర్వహించే దండోరా …

Read More »

కూలర్‌ షాక్‌కు చిన్నారి బలి

ఆర్మూర్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌కు చెందిన సౌందర్య, మనిశ్‌ దంపతులకు సింధూర, మధుర అనే కుమార్తెలు వుండగా కుమార్తెలు మధుర, సింధూరలను ఆలూరులోని అమ్మమ్మ లావణ్య ఇంట్లో వదిలి వెళ్లగా చిన్నారులు సంతోషంగా ఆడుకుంటున్నారు. ఇంతలో సింధూజ కూలర్‌ను తాకింది. దీంతో విద్యుత్‌ సరఫరా కావడంతో చిన్నారికి తీవ్రగాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆర్మూర్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు …

Read More »

ఘనంగా శ్రీ భాషిత పాఠశాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆర్మూర్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ భాషిత పాఠశాల 20 వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్‌ పోలపల్లి సుందర్‌ సరస్వతీ మాత విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్‌ మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాల స్థాపించి ఇప్పటికీ 20 …

Read More »

అపురూపం.. పూర్వవిద్యార్థుల సమ్మేళనం

ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1998-99 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని కోటార్‌ మూర్‌ మున్సిపల్‌ 6వ వార్డు పరిధిలో గల జి ఆర్‌ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పూర్వ విద్యార్థులు ఎన్నాళ్ల కెన్నాళ్లకో అన్నట్లుగా 25 ఏళ్ల సంవత్సరాలకు పూర్వ విద్యార్థులంతా …

Read More »

ఆలయ ప్రాంగణంలో శ్రమదానం

ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ జర్నలిస్ట్‌ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 47వ వారానికి చేరింది. ఈ వారం కాలనీలోని భక్త హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో కాలనీవాసులు ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ఆలయ కమిటి ప్రతినిధులు, కాలనీవాసులు కలిసి హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో, పరిసరాల్లో శ్రమదానం …

Read More »

వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా అందేలా చూడాలి

ఆర్మూర్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్క చిన్నారికి అందే విధంగా చూడాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ అశోక్‌, డిప్యూటి డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ రమేశ్‌ ఆదేశించారు. బుధవారం ఆర్మూర్‌ మండలంలోని ఫతేపూర్‌ మరియు పిప్రి గ్రామాలలోని ఆరోగ్య ఉప కేంద్రాలను తనిఖీ చేశారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

గోవింద్‌పేట్‌లో డెంగ్యూ దినోత్సవ ర్యాలీ

ఆర్మూర్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని గోవింద్‌ పెట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం మామిడిపల్లి వద్ద ఆరోగ్య శాఖ సిబ్బంది జాతీయ డెంగ్యూ దినోత్సవ ర్యాలీని మామిడిపల్లి వీధులలో నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్‌ మానస మాట్లాడుతూ రాబోయేది వర్షాకాలం కావున ఇప్పటినుండే ప్రజలకు డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందే విధానము మరియు …

Read More »

పూసల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి సన్మానం

ఆర్మూర్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా, శుక్రవారం నాడు పెర్కిట్‌ పూసల సంఘం నూతన అధ్యక్ష,కార్యదర్శ, కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షులు పొదిల కిషన్‌ మాట్లాడుతూ పూసల సంఘ భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ఆయన కోరడం జరిగింది దానికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »