కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చార్జిషీట్ విడుదల చేయటం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని బిఆర్‌ఎస్ …
Read More »బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదు వేగం పెంచాలి…
బాన్సువాడ, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాలలో బిజెపి సభ్యత్వ నమోదును క్షేత్రస్థాయిలో వేగం పెంచాలని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పిఆర్ గార్డెన్‌లో సభ్యత్వ నమోదు పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ ప్రపంచంలోనే బిజెపి పార్టీ ఎక్కువ సభ్యత్వాలు కలిగి ఉన్నదని, నాయకులు, కార్యకర్తలు, మోర్చా సభ్యులు క్షేత్రస్థాయిలో గ్రామ …
Read More »