బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆశా వర్కర్లు బైఠాయించి ధర్నా చేపట్టి ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకునికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి …
Read More »ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు
బాన్సువాడ, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆశ వర్కర్లు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిని అరెస్టు చేసి లాఠీ చార్జ్ చేయడం సిగ్గు చేటని సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ అన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న ఆశ వర్కర్లను మంగళవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్, …
Read More »వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా అందేలా చూడాలి
ఆర్మూర్, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్క చిన్నారికి అందే విధంగా చూడాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్, డిప్యూటి డిఎం అండ్ హెచ్‌వో డాక్టర్ రమేశ్ ఆదేశించారు. బుధవారం ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ మరియు పిప్రి గ్రామాలలోని ఆరోగ్య ఉప కేంద్రాలను తనిఖీ చేశారు. అదేవిధంగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
Read More »భిక్షాటన చేసిన ఆశ వర్కర్లు
బాన్సువాడ, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బాన్సువాడలో ఆశ వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మె లో భాగంగా గురువారం పట్టణంలో దుకాణాలకు తిరుగుతూ భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు సుమలత మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశ వర్కర్లు …
Read More »ఆశ వర్కర్ల ఆందోళన ఉధృతం
నిజామాబాద్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆశా వర్కర్ల ఆందోళనలో భాగంగా వంటావార్పు చేస్తూ సోమవారం రాత్రి చలిలో మహిళలంతా ధర్నా చౌక్ లోనే నిద్రించి తమ నిరసన తెలిపారు. మంగళవారం రెండవ రోజు కూడా పెద్ద ఎత్తున ఆశ వర్కర్లు తమ సమస్యలపై నినాదాలతో ధర్నా చౌక్‌ను హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిఐటియు …
Read More »