బాన్సువాడ, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో పై జీవనాధారం సాగిస్తున్న వారి కుటుంబాలు అగమ్య గోచరంగా తయారయ్యాయని సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ముందు టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు …
Read More »