సోమవారం, జూన్ 17, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి తెల్లవారుజామున 4.23 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 12.35 వరకుయోగం : పరిఘము రాత్రి 8.55 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 3.34 వరకు తదుపరి భద్ర తెల్లవారుజామున 4.23 వరకు వర్జ్యం : సాయంత్రం 6.40 – 8.24దుర్ముహూర్తము : …
Read More »బక్రీద్ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 17న సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ఖిల్లా ఈద్గా, బోధన్ బస్టాండ్ ఈద్గా, పులాంగ్ ఈద్గాలలో, ముస్లీంలు ప్రార్ధనలు చేస్తారు కాబట్టి ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ దారి మళ్లింపులు చేయబడుతాయని కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వర్ సింగెనవర్ ఒక ప్రకటనలో తెలిపారు. బోధన్ వైపు వెళ్లేవారు ఆర్.టి.సి బస్ …
Read More »జిల్లా ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు
నిజామాబాదన, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావ వాతావరణం వెల్లివిరియాలని కోరుకున్నారు. దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన ప్రజలు సోమవారం నాటి వేడుకను భక్తి …
Read More »మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి
కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి జిల్లా అని, ఇక్కడి ప్రజలు కుల,మతాలకతీతంగా సుహృద్భావ వాతావరణంలో పండుగలు జరుపుకునే సంప్రదాయం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ సింధు శర్మతో కలిసి పాల్గొన్నారు. …
Read More »జిల్లా ప్రజలకు ప్రముఖుల బక్రీద్, తొలి ఏకాదశి శుభాకాంక్షలు
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :బక్రీద్, తొలి ఏకాదశి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుక, ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకునే తొలి ఏకాదశి వేడుకలు ఒకేసారి రావడం ఎంతో సంతోషకరమన్నారు. ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా …
Read More »త్యాగానికి ప్రతిరూపం….బక్రీద్ పండుగ
నందిపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముస్లింల పవిత్ర పండుగలలో ఒకటైన ఈదుల్ ఆజహ (బక్రీద్ పండుగను) ఆదివారం జరుపుకోవడానికి ఈద్గాప్‌ా, మసీదుల వద్ద ఏర్పాటు జరుగుతున్నాయి. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అనగా జంతువని, ఈద్ అనగ పండుగని అర్థాలు వస్తాయి. ఖుర్బాని ఇచ్చే పండుగ కావున దీనిని ఈదుల్ ఖుర్బాని అని, ఖుర్బానీ ఈద్ అని పిలుస్తారు. అరబిక్‌లో …
Read More »కరోనా నుండి ప్రజలను కాపాడాలని షబ్బీర్ అలీ ప్రార్థన
కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌లో గల మదీనా మజీద్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కుటుంబ సభ్యులతో పండగ చేసుకొని ప్రార్థనలు చేశారు. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడాలని దేవునితో ప్రార్థించానని చెప్పారు. కరోనాతో ఒక …
Read More »త్యాగానికి ప్రతిరూపం..బక్రీద్ పండుగ
నందిపేట్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అనగా జంతువని, ఈద్ అనగ పండుగని అర్థాలు వస్తాయి. ఖుర్బాని ఇచ్చే పండుగ కావున దీనిని ఈదుల్ ఖుర్బాని అని, ఖుర్బానీ ఈద్ అని పిలుస్తారు. అరబిక్‌లో ఇదుల్ అజహ అని అంటారు. ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్ ప్రకారం జిల్ హజ్ నెలలో బక్రీద్ పండుగవస్తుంది. జిల్ హజ్ …
Read More »