బాల్కొండ, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామ్ సాగర్ (ఎస్‌ఆర్‌ఎస్‌పి) ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టి నేటికి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బుధవారం ప్రాజెక్టు వద్ద జరిపిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 60 వసంతాలు వేడుక కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అంతకు ముందు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పై ఉన్న భారత మాజీ …
Read More »శ్రీ నిమిషంభ ఆలయ చరిత్ర అమోఘం
బాల్కొండ, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 521 సంత్సరకాలంగా ఉన్నాటి వంటి పురాతన ఆలయ చరిత్ర అమోఘమని తిరుమల తిరుపతి దేవస్థాన తిరుపతి అధికారి డా. రామనాథం అధికారికంగా ఆలయాన్ని తనిఖీ చేసి అన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీ నిమిషంభ ఆలయ చరిత్ర ఆధారాలు సేకరించి ఆలయానికి భక్తులకు కావలసిన మౌలిక సౌకర్యాలు గురించి అంచనాలు వివరాలు ఆలయ …
Read More »అధునాతన టెక్నాలజీతో వంతెనల నిర్మాణం
బాల్కొండ, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం సోన్ పెట్ – పోచంపాడ్ గ్రామాల మధ్య కాకతీయ కెనాల్ జీరో పాయింట్ వద్ద 1.24 కోట్ల వ్యయంతో, మెండోర – దూద్ గాం వద్ద కాకతీయ కెనాల్ పై 1.38 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల …
Read More »రైతు దినోత్సవ సంబురాలతో పులకించిన పల్లెలు
బాల్కొండ, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు దినోత్సవ సంబరాలతో పల్లెలు పులకించిపోయాయి. సేద్యమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో భాగస్వాములయ్యారు. ఎవరికివారు, ఎక్కడికక్కడ స్వచ్చందంగా తరలివచ్చి, అందంగా అలంకరించిన ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై రైతు వేదికల వరకు ర్యాలీగా చేరుకున్నారు. విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలు, రంగవల్లులతో అందంగా ముస్తాబు చేసిన రైతు వేదికలు దశాబ్ది ఉత్సవ …
Read More »రామ రాజ్యాన్ని తలపించేలా కేసిఆర్ పాలన
బాల్కొండ, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామ రాజ్యాన్ని తలపించేలా తెలంగాణలో కేసిఆర్ పాలన సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసిఆర్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు,కుల వృత్తులు ఇలా అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. పేదలు, రైతులు అంటే పరితపించే కేసిఆర్ నాయకత్వం యావత్ భారతావనికి శ్రీరామ రక్ష లాంటిదన్నారు. రాముల …
Read More »ఆశతో ఎదురొచ్చిన అవ్వ…! ఆప్యాయతను పంచిన మంత్రి
బాల్కొండ, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం సోన్ పేట్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక వృద్ధురాలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాన్వాయ్‌ను చూసి చేయి ఊపింది. అది గమనించిన మంత్రి తనతో ఏదో చెప్పుకోవాలని ఆ అవ్వ ప్రయత్నిస్తోందని తన కాన్వాయ్ ఆపి మరి ఆ అవ్వ దగ్గరికి వెళ్లి …
Read More »అభివృద్ధిలో దేశానికే ఆదర్శం తెలంగాణ
బాల్కొండ, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని వర్గాల వారికి మేలు చేకూరుస్తూ, పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశమంతా ఆశ్చర్యపోయేలా తెలంగాణలో ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ …
Read More »ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
బాల్కొండ, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ మండలం కిసాన్ నగర్‌లో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 1975-85 వరకు 10 ఎస్‌ఎస్‌సి బ్యాచ్లకు చెందిన విద్యార్థులు తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను జ్ఞాపిక శాలువాలతో ఘనంగా సన్మానించారు. అప్పటి ప్రధానోపాధ్యాయులు గంగాధర్ గౌడ్ ఉపాధ్యాయులు రంగాచారి, వెస్లీ, తిరుపతి రెడ్డి, పుష్పనాథ్ రెడ్డి, ఇన్నయ్య గంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, జగదీశ్వర్ …
Read More »బాల్కొండలో ప్రశాంతంగా ముగిసిన జాతీయ సాధన పరీక్షలు
బాల్కొండ, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభ్యసన సామర్థ్యాలపై దేశవ్యాప్త సర్వే నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా శుక్రవారం బాల్కొండ మండలంలో సర్వే చేపట్టిందని మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ పేర్కొన్నారు. ఉమ్మడి బాల్కొండ మండలంలోని పోచంపాడు రెసిడెన్షియల్ బాలుర గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికలు పోచంపాడు, ప్రాథమిక పాఠశాల పోచంపాడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెండోరా, స్టీస్ సెయింట్ ఎలిజబెత్ …
Read More »అల్లకొండ సాహిత్య కళా పీఠం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం
బాల్కొండ, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో అక్టోబర్ 2 వ తేదీ శనివారం అల్లకొండ సాహిత్య కళా పీఠము-బాల్కొండ ఆవిర్భావ సభతో పాటు బతుకమ్మ అంశంపై కవి సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్టు కళా పీఠము వ్యవస్థాపకులు కంకణాల రాజేశ్వర్ గురువారం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైదిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య శ్రీధర …
Read More »