Tag Archives: banswada

శుక్రవారం డయల్‌ యువర్‌ డిపో మేనేజర్‌

బాన్సువాడ, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికులు ప్రజలు తమ సలహాలు సూచనలు అందించేందుకు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు డయల్‌ యువర్‌ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్‌ సరితా దేవి తెలిపారు. ప్రయాణికులు ప్రజలు తమ సలహాలు సూచనలు తెలియజేయడానికి డిపో మేనేజర్‌ 9959226020 ఫోన్‌ నెంబర్‌ కు సంప్రదించాలని ఆమె …

Read More »

అరెస్టులతో రైతుల పోరాటాన్ని ఆపలేరు…

బాన్సువాడ, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకుంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను అర్ధరాత్రి పూట అరెస్టులు చేయడం ఆప్రజాస్వామికమని బిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ జుబేర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మా కంపెనీ ఏర్పాటు కొరకు పచ్చని పంట పొలాలను కాపాడుకోవాలని రైతులు ఆరాట పడ్డారని, ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకమని …

Read More »

మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న రాంపూర్‌ వాసి

బాన్సువాడ, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మలేషియాలో జరిగిన అంతర్జాతీయ ఐటీ సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు చేతులమీదుగా ఐటి ఎక్యులెన్సీ అవార్డును బాన్సువాడ మండలంలోని చిన్న రాంపూర్‌ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త కురుమ మారుతి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డును రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ బాబు చేతుల మీదుగా అందుకోవడం ఆనందంగా ఉందని, తాను పుట్టిన …

Read More »

విద్యను అందరికీ చేరువ చేసిన వ్యక్తి మౌలానా అబుల్‌ కలాం…

బాన్సువాడ, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో విద్యాభివృద్ధి కోసం కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఎంతో కృషి చేశారని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో మౌలానా అబ్దుల్‌ కలామ్‌ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన …

Read More »

క్రీడల్లో ఒకరిని గెలిపించడం ద్వారా ఎంతో తృప్తి కలుగుతుంది….

బాన్సువాడ, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని బొర్లమ్‌ క్యాంప్‌లోని గురుకుల పాఠశాలలో పదవ జోనల్‌ స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి హాజరై క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జోనల్‌ స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రీడాకారులతో కలిసి క్రీడాజ్యోతిని వెలిగించడం ద్వారా, తాను శిక్షణ కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నానన్నారు. …

Read More »

ఏసీబీకి పట్టుబడ్డ వర్ని ఎస్‌ఐ

బాన్సువాడ, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలంలోని కోటయ్య క్యాంపునకు చెందిన రైతు నాగరాజుకు వర్ని మండల కేంద్రంలో ఓ వ్యక్తితో ఈనెల 4న గొడవ జరగడంతో వర్ని ఎస్‌ఐ కృష్ణకుమార్‌ నాగరాజు మీద కేసు నమోదు చేశారు. నాగరాజుకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి ఎస్సై 50 వేల రూపాయలు డిమాండ్‌ చేయగా 20 వేలకు ఒప్పందం కుదరడంతో శుక్రవారం పోలీస్‌ స్టేషన్‌ కార్యాలయ …

Read More »

ఉద్యోగుల ఆరోగ్యాన్ని రక్షించడమే సంస్థ లక్ష్యం….

బాన్సువాడ, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం ఆర్టీసీ డిపోలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఉద్యోగులు శిబిరానికి సద్వినియోగం చేసుకోవాలని పిఓ పద్మా అన్నారు. ఆదివారం బాన్సువాడ ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య వైద్య శిబిరాన్ని పిఓ పద్మ, స్థానిక అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో ఉద్యోగులకు …

Read More »

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పక్కగా చేపట్టాలి…

బాన్సువాడ, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి మరియు కుల సర్వే కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు పక్కాగా చేపట్టాలని మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌ అన్నారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్యుమారెటర్స్‌, సూపర్వైజర్స్‌ సమగ్ర సర్వే చేపట్టేటప్పుడు పాటించాల్సిన సూచనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం …

Read More »

సుప్రీం తీర్పును రద్దు చేయాలని వినతి

బాన్సువాడ, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం మాల మహానాడు నాయకులు సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి కొప్పిశెట్టికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీం ఇచ్చిన తీర్పు వల్ల ఎస్సీ ఉప కులాలను విడదీసి రాజకీయ కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టును పక్కదోవ పట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందని, ఎస్సీ వర్గీకరణ …

Read More »

కొవ్వొత్తులతో నివాళులర్పించిన మలిదశ ఉద్యమకారులు

బాన్సువాడ, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఇందిరా గాంధీ చౌరస్తాలో సోమవారం మలిదశ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్‌ బాపురెడ్డి అకాల మరణానికి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో డాక్టర్‌ బాపు రెడ్డి అన్ని వర్గాలను, యువతను ఐక్యం చేసి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో పోరాడారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »