బాన్సువాడ, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను సోమవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ లబ్ధిదారులకు అందజేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి కింద పేదలకు మెరుగైన …
Read More »హన్మజీపేట్‌లో కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ
బాన్సువాడ, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని హన్మజీపేట్ గ్రామంలో మంగళవారం ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపడానికి హక్కుల కోసం పిడికిలెత్తిన కొమురం భీం జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన గిరిజన నాయకుడు …
Read More »వాహనదారులు తప్పనిసరి నిబంధనలు పాటించాలి…
బాన్సువాడ, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్లపై ప్రయాణించే ప్రతి వాహనదారులు తప్పనిసరి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై మోహన్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణ శివారులో ఎస్సై మోహన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అనుసరించి వాహనదారులు వానానికి సంబంధించిన ద్రువపత్రాలతో పాటు, హెల్మెట్ తప్పనిసరి ధరించి …
Read More »మద్యపాన నిషేధాన్ని ప్రకటించిన గ్రామస్తులు
బాన్సువాడ, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో శనివారం గ్రామస్తులు ,యువకులు ఏకమై మద్యపానం వల్ల జరిగే అనర్థాలపై గ్రామస్తులందరూ చర్చించి గ్రామంలో మద్యం అమ్మకాలపై నిషేధం జరపాలని గ్రామం మద్యపాన నిషేధం తీర్మానం చేశారు. మధ్య నిషేధం ఈనెల 21 నుండి అమలులోకి వస్తుందని , గ్రామంలో మద్యం అమ్మకాలు జరిపిన వారిపై 50 వేల రూపాయల జరిమానా విధించడం …
Read More »ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలకు ఈ నెల 30 వరకు గడువు
బాన్సువాడ, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉన్నదని కళాశాల శుక్రవారం ప్రిన్సిపల్ వేణుగోపాలస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలో చేరడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో నేరుగా ప్రవేశం కల్పించడం జరుగుతుందని, అభ్యర్థులు తమకు …
Read More »బ్యాంకింగ్ సేవల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి..
బాన్సువాడ, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉన్నట్లయితే తమ ఖాతాలను భద్ర పరుచుకోవచ్చని రాష్ట్ర కోఆర్డినేటర్ అశోక్ అన్నారు. గురువారం బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు బ్యాంకు లావాదేవీలపై, ఇన్సూరెన్స్, డిజిటల్ పేమెంట్, సైబర్ నేరాల పట్ల …
Read More »గ్రంథాలయ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి
బాన్సువాడ, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరిందని గత సంవత్సరం నూతన గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు గ్రంథాలయ నిర్మాణం చేపట్టకపోవడం పట్ల బిజెపి నాయకులు గురువారం సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయం తాత్కాలికంగా మినీ స్టేడియంలో నిర్వహించడం వల్ల గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
బాన్సువాడ, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ సహకార సంఘం పరిధిలోని ఇబ్రహీంపేట్, పోచారం రాంపూర్ తండాల్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను వైస్ చైర్మన్ అంబర్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించాలని, దళారులకు అమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు బండి సాయిలు యాదవ్, …
Read More »కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి….
బాన్సువాడ, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు తాము పండిరచిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆగ్రో చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »ఇబ్రహీంపేట్‌లో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర..
బాన్సువాడ, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున దుర్గామాత శోభాయాత్రను గ్రామస్తులు ఐక్యమత్యంతో దుర్గామాత శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డు వేలం పాటలో చిట్టి వెంకటి 35వేల రూపాయలకు లడ్డూను దక్కించుకోగా, లడ్డు లక్కీ డ్రా లో దేవారం గీత సంతోష్ రెడ్డి దంపతులు లక్కీ డ్రాలో దక్కించుకున్నారు. దుర్గామాత శోభాయాత్రను …
Read More »