బాన్సువాడ, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిక్కిం రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరద ప్రమాదంలో వీర మరణం పొందిన నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నీరడి గంగాప్రసాద్ కుటుంబానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పూర్తి భరోసా ఇచ్చారు. బాన్సువాడ పట్టణంలోని అయన స్వగృహంలో వీర మరణం పొందిన గంగాప్రసాద్ కుటుంబ సభ్యులు గురువారం సభాపతిని …
Read More »ముగ్గురు వ్యక్తుల నుండి నగదు పట్టివేత
బాన్సువాడ, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని బుడ్మీ చౌరస్తాలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా ముగ్గురు వ్యక్తుల నుండి 2 లక్షల 90 వేల రూపాయల నగదు పట్టుకున్నట్లు డి.ఎస్.పి జగన్నాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పి జగనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశానుసారం సరిహద్దుల వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు …
Read More »తాడ్కొల్ చౌరస్తాలో నగదు పట్టివేత
బాన్సువాడ, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కొల్ చౌరస్తా, బీర్కుర్ చౌరస్తాలో పట్టణ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ సీఎం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వాహనదారులు వాహనాల్లో అక్రమంగా మద్యం, పరిమితికి మించి డబ్బు ఉన్నట్లయితే జప్తు చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, …
Read More »పేదింటి క్రీడాకారునికి ఆర్థిక సాయం
బాన్సువాడ, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన బంతిని రమేష్ కూతురు పూజ సెపక్ తక్రా క్రీడలో జాతీయస్థాయికి ఎంపిక కావడంతో మంగళవారం బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు శ్రీనివాస్ గార్గే వారి నివాసానికి వెళ్లి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎంపికైన పూజ, కోచ్ శివలను ఆయన …
Read More »మూడోసారి అధికారంలోకి వస్తాం…
బాన్సువాడ, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధితోపాటు పేదల సంక్షేమం ఎంతో ముఖ్యమని ప్రజల దీవెనలతో కార్యకర్తల కృషితో మూడోసారి అధికారంలోకి వస్తామని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు కనీస అవసరాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని రాష్ట్రం వచ్చాక దుర్భిక్షం పోయి సుభిక్షం అయ్యిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో …
Read More »రసవత్తరంగా సాగిన కబడ్డీ పోటీలు
బాన్సువాడ, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని బొర్లం క్యాంప్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9 వ జోనల్ స్థాయి క్రీడా పోటీలలో భాగంగా మూడవ రోజు ఆదివారం వాలీబాల్, కబడ్డీ, కో కో హ్యాండ్ బాల్, హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్, రిలే మొదలైన క్రీడలు జరిగాయి. బొర్లం గురుకుల విద్యార్థినులు కబడ్డీ అండర్ 17 లో సంపూర్ణ,వెన్నెల, కృష్ణవేణి, …
Read More »ప్రచార జోరు పెంచిన కాసుల రోహిత్
బాన్సువాడ, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కాసుల రోహిత్ అన్నారు. ఆదివారం ఇంటింటికి కాంగ్రెస్ గడపగడపకు కాసుల బాలరాజ్ కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ మండలంలోని హన్మజిపెట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ …
Read More »బి ఫారం అందుకున్న స్పీకర్ పోచారం
బాన్సువాడ, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గం బారాస అభ్యర్థిగా ఆదివారం హైదరాబాదులోని బిఆర్‌ఎస్ భవన్‌లో జరిగిన సమావేశంలో బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా తనకు టికెట్ కేటాయించి బీఫామ్ అందించినందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Read More »బిఆర్‌ఎస్ ప్రభుత్వం మైనార్టీలను మోసం చేసింది
బాన్సువాడ, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీపీసీసీ రాష్ట్ర మైనారిటీ చైర్మన్ అబ్దుల్లా సోహేల్ ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు పొలిటికల్ అఫ్ఫైర్స్ కమిటీ చైర్మన్ మహమ్మద్ అలీ షబ్బీర్ సూచనమేరకు టీపీసీసీ సభ్యులు బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి కాసుల బాలరాజు సారథ్యంలో శుక్రవారం బాన్సువాడ పట్టణంలో జమా మస్జిద్ (మర్కాస్) వద్దా బిఆర్‌ఎస్ ప్రభుత్వం మైనారిటీ పట్ల అవలంబిస్తున్న వైఫల్యాలను సియాసత్ ఉర్దూ పేపర్‌లోని …
Read More »ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్
బాన్సువాడ, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకొని ఆర్టీసీ నగదు బహుమతులను గెలుచుకోవాలని డిపో మేనేజర్ సరితా దేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారు తమ టికెట్ పై ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ రాసి బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్స్‌లో …
Read More »