బాన్సువాడ, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న ఎన్నికల్లో మున్నూరు కాపులకు అన్ని రాజకీయ పార్టీలు 20 శాతం సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల సత్తా తెలియజేసేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవన్న అన్నారు. గురువారం బిచ్కుంద మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు సింహ గర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి …
Read More »తానా సమ్మేళనానికి కల్పన దేవసానికి ప్రత్యేక ఆహ్వానం…
బాన్సువాడ, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 24న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నారీ సాహిత్య బేరి,అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనానికి కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి కల్పన దేవసాని ప్రత్యేక అతిధిగా తాన సంస్థ ఆహ్వానించినట్లు వారు తెలిపారు. బాన్సువాడ మండలంలోని బోర్లం గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ అనేక …
Read More »సరస్వతి నిలయాలు… తెలంగాణ గురుకులాలు
బాన్సువాడ, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ధిక స్థోమత ఉన్నవారు తమ పిల్లలను కార్పోరేట్ స్కూళ్ళలో సీభాదివించుకుంటున్నారని, పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ గ్రామీణ మండలం కోనాపూర్-హన్మాజీపేట వద్ద నూతనంగా మంజూరైన ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను 12 కోట్లతో నిర్మించే భవనానికి, …
Read More »ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుంది
బాన్సువాడ, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని జమ్మూ కాశ్మీర్ పిసిసి అధ్యక్షుడు వికార్ రసూల్ వానిజి అన్నారు. సోమవారం ఏఐసిసి ఆదేశాల మేరకు బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండల కేంద్రంలో జమ్మూ కాశ్మీర్ పిసిసి అధ్యక్షుడు వికారసూల్ వానికి …
Read More »విజయభేరి సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు
బాన్సువాడ, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం తెలంగాణ ఇచ్చిన సోనియ గాంధీ హైదరాబాద్ విజయ బేరి సభకు బాన్సువాడ నియోజకవర్గం నుండి సుమారు 200 కార్లలో పెద్ద సంఖ్యలో వర్ని నుండి బాన్సువాడ పట్టణం మీదుగా ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాష్ట్ర ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్ రావ్, పిసిసి డెలిగేట్ లు డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, వెంకట్ …
Read More »తపస్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
బాన్సువాడ, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నైజాం విముక్త స్వాతంత్ర అమృత్సవాల భాగంగా తపస్ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భునేకర్ సంతోష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీన 1948 సంవత్సరంలో తెలంగాణకు నిజమైన స్వాతంత్రం రావడం జరిగిందని, నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ స్వతంత్ర సమరయోధులు …
Read More »మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపిన అంగన్వాడి టీచర్లు
బాన్సువాడ, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా ఆదివారం మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని గుర్తు చేస్తామన్నారు. అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాన్ని అమలు …
Read More »ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు
బాన్సువాడ, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా కాసుల బాలరాజ్ మాట్లాడారు. నెహ్రూ సూచన మేరకు హైదరాబాద్ సంస్థానాన్ని సర్దార్ వల్లభాయ్ …
Read More »ఆశ్రమ పాఠశాలను సందర్శించిన విద్యార్థి నాయకులు..
బాన్సువాడ, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండలంలోని కొట్టయ్యాక్యాంప్‌లో గల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో గురువారం ఉదయం పారిపోయిన బాలుడు యశ్వంత్ గురించి వివరాలను ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్, తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం జిల్లా నాయకులు మావురం శ్రీకాంత్ ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం తమ ఆశ్రమ పాఠశాల నుంచి …
Read More »పార్టీ బీమా చెక్కు అందజేసిన సభాపతి
బాన్సువాడ, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కుర్ మండలంలోని దామరంచ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త శివా బాయ్ ఇటీవల మంజీరా నదిలో పడి ప్రమాదవశత్తు మృతి చెందడంతో శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు రెండు లక్షల పార్టీ బీమా చెక్కును సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఎంపీటీసీ సందీప్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read More »