బాన్సువాడ, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలోని సబ్ స్టేషన్ ఎదురుగా గల నీటి కుంటలో గ్రామానికి చెందిన పాల్కి భూమాబోయి అనే వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మూడు రోజుల క్రితం నుండి వ్యక్తి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ జాడ తెలియకపోవడంతో బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా గురువారం నీటి కుంటలో …
Read More »టీ స్టాల్ లో సరదాగా గడిపిన ఎమ్మెల్యే
బాన్సువాడ, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ఇమ్రాన్ టీ స్టాల్ లో మంగళవారం హైదరాబాద్ వెళుతున్న మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసేపు ఆగి నాయకులతో తేనేటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా నెలరోజులపాటు ప్రచారంలో బిజీగా గడిపిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకులతో సరదాగా సంభాషణలు జరిపి ఉత్సాహంగా గడిపారు. టీ స్టాల్ నిర్వాహకుడు ఇమ్రాన్ ను …
Read More »ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం….
బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో 2024 సంవత్సరానికి సంబందించిన టిపిటిఎఫ్ కాలమనిని మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద, నిరుపేద విద్యార్థులే చదువుకుంటారని ప్రభుత్వం పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని, తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, సర్వీస్ పర్సన్స్‌ను నియమించి, …
Read More »5న చెట్లకు వేలం
బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో గల చెట్లను ఈనెల ఐదున సాయంత్రం నాలుగు గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు బుధవారం డిపో మేనేజర్ సరితా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు వేలంపాటలో పాల్గొనాలన్నారు.
Read More »ఆర్టీసీ డ్రైవర్‌కు సన్మానం
బాన్సువాడ, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ డిపోలో సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న డిపో డ్రైవర్ మొగుల గౌడ్ పదవి విరమణ మహోత్సవాన్ని డిపోలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సరితా దేవి మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులందరూ కుటుంబ సభ్యుల వలె అందరితో కలిసి మెలిసి విధులు నిర్వహించిన మొగులా గౌడ్ పదవి …
Read More »బాన్సువాడలో వినియోగదారుల వారోత్సవాలు
బాన్సువాడ, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలలో వినియోగదారుల వారోత్సవాలను కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన శనివారం వినియోగదారుల సదస్సును నిర్వహించారు.. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఇందూర్ గంగాధర్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను, విధులను గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల వినియోగదారుల కమిటీ అధ్యక్షుడు సహ ఆచార్య అంబయ్య మాట్లాడుతూ దేశంలో ఈ …
Read More »డెంటల్ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే
బాన్సువాడ, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాకేష్ డెంటల్ ఆసుపత్రిని శనివారం మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునాతన పరికారాలతో బాన్సువాడ పట్టణంలో డెంటల్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆసుపత్రి నిర్వాహకులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి …
Read More »ఉత్తమ రైతుకు ఘన సన్మానం
బాన్సువాడ, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శనివారం మండలానికి చెందిన ఉత్తమ రైతు పెండ్యాల సాయిలు ను క్లబ్ సభ్యులు శాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మేకల విట్ఠల్, సంతోష్, పోశెట్టి, శ్రీకాంత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read More »ఘనంగా పీవీ వర్ధంతి
బాన్సువాడ, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ బీర్కూరు మండలంలోని దామరంచ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం భారత మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయిని శంకర్ పివి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సంస్కరణలు, సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి కొత్త కాపు …
Read More »ఇబ్రహీంపేట్‌లో పశు వైద్య శిబిరం
బాన్సువాడ, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో శనివారం వైద్యశాఖ ఏడి రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 18 గేదెలకు గర్భకోశ టీకాలు, 37 దూడలకు నట్టల నివారణ టీకాలు, పాడిపశువులకు ఆయా రకాల వ్యాధుల నివారణకు టీకాలు వేశారు. పాడి పశువులకు వ్యాధులు ప్రబలకుండా రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ …
Read More »