బాన్సువాడ, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం భక్తులు మట్టితో పార్దివ శివలింగాలు తయారు చేశారు. ఈ సందర్భంగా దెగ్లుర్ హన్మండ్లు మాట్లాడుతూ శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా వెంకటేశ్వర ఆలయానికి బిచ్కుంద మఠాధిపతి సోమాయప్ప ఆలయానికి విచ్చేయుచున్నారని ఈ సందర్భంగా ఆలయంలో పార్తివ శివలింగాలతో శివునికి బిల్వార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో …
Read More »బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ జయంతి
బాన్సువాడ, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బిపి మండల్ 105 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ బిందేశ్వరి ప్రసాద్ మండల్ (1918-1982) భారతదేశ పార్లమెంటు సభ్యుడు, సంఘ …
Read More »బాన్సువాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
బాన్సువాడ, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల పరిపాలన సౌలభ్యం కొరకు బాన్సువాడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాన్సువాడను జిల్లా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం రెవిన్యూ డివిజన్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా …
Read More »రూ. 25 కోట్ల అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం
నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రుద్రూరు మండల కేంద్రంలో బుధవారం జరిగిన రూ. 25 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన వెంట నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు, బోదన్ ఆర్‌డివో రాజా గౌడ్, పోచారం సురేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు ఉన్నారు. ఈ సందర్భంగా …
Read More »ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం…
బాన్సువాడ, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధీభవన్‌లో మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థుల కొరకు ఈ నూతన దరఖాస్తు పద్ధతి చాలా బాగుందని దీనికి ఉత్సాహవంతులైన నిజమైన కార్యకర్తలకు అవకాశం కలిగినట్టు ఉన్నదన్నారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని …
Read More »సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన స్పీకర్
బాన్సువాడ, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ డిపోలో నూతనంగా వచ్చిన రెండు సూపర్ లగ్జరీ బస్సులను సోమవారం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన ప్రజా రవాణా కల్పించేందుకు సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తేవడం జరిగిందని ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలన్నారు. అనంతరం డిపో నుండి ప్రధాన మెయిన్ రోడ్డుకు …
Read More »ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…
బాన్సువాడ, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశంలో తీసుకొచ్చిన సంస్కరణ వల్ల నేటి యువత విదేశాల్లో రాణిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి …
Read More »చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
బాన్సువాడ, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని జక్కల్ దాని తండా గ్రామానికి చెందిన భాస్కర్ ఈ నెల 16 తేదీన ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారికి, బంధువుల వద్ద వెతికిన ఆయన జాడ తెలియలేదు. శనివారం బోర్లమ్ గ్రామ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం ఉందని తెలిసి జక్కల దాని తాండ గ్రామానికి చెందిన భాస్కర్ …
Read More »బిసి బంధు.. బడుగు వర్గాల్లో వెలుగు
బాన్సువాడ, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ గ్రామీణ, బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలో మంజూరైన లక్ష రూపాయల బిసి బంధు చెక్కులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి. …
Read More »ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
బాన్సువాడ, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామానికి చెందిన పసుపుల పసుపుల రాజు చెట్టుకు ఉరేసుకొని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పసుపుల రాజు మద్యానికి బానిసై భార్యను విపరీతంగా వేధింపులకు గురి చేయడంతో ఆమె భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ పసుపుల రాజు మద్యానికి బానిసై ఈనెల 6న మద్యం తాగడానికి డబ్బులు కావాలని కుటుంబ సభ్యులను బెదిరించారు. …
Read More »