బాన్సువాడ, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందుర్ గంగాధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత …
Read More »పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ…
బాన్సువాడ, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం రాత్రి పోలీసు వాహనం అంబేద్కర్ చౌరస్తా నుండి పాత బాన్సువాడకు వెళ్ళుచుండగా బాన్సువాడ నుండి నిజామాబాద్ వెళ్తున్న లారీ వేగంగా వచ్చి పోలీస్ జీవును ఢీకొనడంతో పోలీసు వాహనం దెబ్బతిన్నదని పట్టణ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. లారీ డ్రైవర్ పారిపోవడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ …
Read More »పార్క్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం
బాన్సువాడ, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని వద్ద నూతనంగా నిర్మిస్తున్న పార్కు నిర్మాణ పనులను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్కి చెరువు వద్ద నాలుగు కోట్ల రూపాయలతో మల్టీజోన్ పార్క్ ఏర్పాటు మంత్రి కేటీఆర్ సహకారంతో పనులు జరుగుతున్నాయని ఇందులో మహిళలు వృద్ధులు పిల్లల పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు వాకింగ్ చేయడానికి …
Read More »నూతన అధ్యక్షులను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
బాన్సువాడ, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా నియామకమైన బాన్సువాడ నియోజకవర్గం చందూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతరాజ్ శ్రీనివాస్‌ని చందూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ నాయకులు పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, రాష్త్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్, ఎవైసి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బోయుడి లక్ష్మన్ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. …
Read More »ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి కాపాడాలి
బాన్సువాడ, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని కాపాడాలనీ ఎంపీపీ దొడ్లా నీరజ వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బోర్లం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి పరిసరాల్లో తప్పనిసరి 6 మొక్కలు నాటాలని పర్యావరణ …
Read More »బాన్సువాడ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు
బాన్సువాడ, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిఅన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి మాత శిశు ఆసుపత్రికి అనుసంధానంగా మూడు కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ఒకటిన్నర కోట్లతో ఏర్పాటు చేసిన 10 బెడ్స్ డయాసిస్ యూనిట్, 27 లక్షలతో ఏర్పాటు చేసిన స్పెషల్ న్యూ …
Read More »చంద్రయాన్ వీక్షించిన విద్యార్థులు..
బాన్సువాడ, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని బొర్లం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయకుమార్ ఆధ్వర్యంలో ఇస్రో శాస్త్రవేత్తల చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావాలని విద్యార్థులు ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి వీక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు …
Read More »మండల కాంగ్రెస్ అధ్యక్షులకు సన్మానం
బాన్సువాడ, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా నియామకమైన బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్‌ని, కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షహీద్‌ను కోటగిరి మండల కేంద్రంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, రాష్ట్రఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి …
Read More »జుక్కల్‌లో గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా
జుక్కల్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం జుక్కల్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. గ్రామపంచాయతీ కార్మికులకు సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ సంఫీుభావంగా కండ్లకు నల్ల గుడ్డ కట్టుకొని పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ గొండ కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ కార్మికులు తమ గ్రామాలలో గ్రామాన్ని పరిశుభ్రపరుస్తూ ప్రజల ఆరోగ్యాన్ని …
Read More »పశుగ్రాస వారోత్సవాలు ప్రారంభం
బాన్సువాడ, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని హన్మజిపేట్ గ్రామంలో పశు వైద్య కేంద్రంలో గురువారం ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రామిరెడ్డి పశుగ్రాస వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాడిపశు సంపదకోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పాడిపశు రైతులు పశుసంపదను పెంపొందించే విధంగా చూసుకోవాలన్నారు. అనంతరం డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పశుగ్రాసానికి జొన్న గడ్డి , …
Read More »