Tag Archives: banswada

9 లక్షల 25 వేల నగదు పట్టివేత

బాన్సువాడ, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ శివారులోని బీర్కూర్‌ చౌరస్తా నుండి వెళ్తున్న స్కోడా కారును తాడ్కొల్‌ చౌరస్తా వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేయగా నసురుల్లాబాద్‌ మండలం, అంకోల్‌ క్యాంప్‌ చెందిన వ్యక్తి కారులో 9 లక్షల 25 వేలను గుర్తించి స్వాధీనం చేసుకుని డబ్బును డిపాజిట్‌ చేసినట్లు శుక్రవారం సిఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

గ్రామాలలో ఎక్సైజ్‌ శాఖ దాడులు

బాన్సువాడ, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని కేవ్లానాయక్‌ తండ, కొయ్యగుట్ట తండా, జక్కలదాని తండా గ్రామాలలో ఎక్సైజ్‌ ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ ఎస్సై తేజస్విని ఆధ్వర్యంలో గ్రామాల్లో నాటు సారా, కల్తీకల్లు కల్లుపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై తేజస్విని మాట్లాడుతూ నాటు సారా తయారు, అక్రమంగా గంజాయి రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, ఎన్నికల …

Read More »

ఘనంగా దుర్గామాత అమ్మవారి నిమజ్జనం

బాన్సువాడ, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలం నెమలి గ్రామంలో భవాని యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు అర్చకులు వెంకట్రావు దీక్షితులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత అమ్మవారికి తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవారం అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు భక్తులు చిన్నారులు నృత్యాలతో, కోలాటలతో అమ్మవారి …

Read More »

కొయ్యగుట్ట చౌరస్తాలో వాహన తనిఖీలు

బాన్సువాడ, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ శివారులోని కొయ్యాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు వాహనలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో 50 వేలకు మించి డబ్బు ఉన్నట్లయితే అందుకు సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు. తనిఖీలు ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది ముజీబ్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌ సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

నాలుగు లక్షలు నగదు పట్టుకున్న పోలీసులు

బాన్సువాడ, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కొల్‌ చౌరస్తా వద్ద పోలీసులు శనివారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై వెళుతున్న పోగు శ్రీనివాస్‌ను తనిఖీ చేశారు. కాగా అతని నుండి 4.30 లక్షలు స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు అప్పగించినట్లు పట్టణ సీఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో 50 వేలకు …

Read More »

వాహనాల తనిఖీలో నగదు పట్టివేత

బాన్సువాడ, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్‌ చౌరస్తాలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా రెండులక్షల రూపాయల నగదు పట్టుకున్నట్లు శుక్రవారం సీఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశానుసారం వాహనాల తనిఖీ చేపట్టడం జరుగుతుందని జప్తు చేయబడిన డబ్బులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా …

Read More »

వీర జవాన్‌ కుటుంబానికి భరోసా

బాన్సువాడ, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిక్కిం రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరద ప్రమాదంలో వీర మరణం పొందిన నిజామాబాద్‌ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ నీరడి గంగాప్రసాద్‌ కుటుంబానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పూర్తి భరోసా ఇచ్చారు. బాన్సువాడ పట్టణంలోని అయన స్వగృహంలో వీర మరణం పొందిన గంగాప్రసాద్‌ కుటుంబ సభ్యులు గురువారం సభాపతిని …

Read More »

ముగ్గురు వ్యక్తుల నుండి నగదు పట్టివేత

బాన్సువాడ, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని బుడ్మీ చౌరస్తాలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా ముగ్గురు వ్యక్తుల నుండి 2 లక్షల 90 వేల రూపాయల నగదు పట్టుకున్నట్లు డి.ఎస్‌.పి జగన్నాథ్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పి జగనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశానుసారం సరిహద్దుల వద్ద పోలీస్‌ చెక్‌ పోస్ట్‌ ఏర్పాటు …

Read More »

తాడ్కొల్‌ చౌరస్తాలో నగదు పట్టివేత

బాన్సువాడ, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కొల్‌ చౌరస్తా, బీర్కుర్‌ చౌరస్తాలో పట్టణ సీఐ మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ సీఎం మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో వాహనదారులు వాహనాల్లో అక్రమంగా మద్యం, పరిమితికి మించి డబ్బు ఉన్నట్లయితే జప్తు చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, …

Read More »

పేదింటి క్రీడాకారునికి ఆర్థిక సాయం

బాన్సువాడ, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్‌ కాలనీకి చెందిన బంతిని రమేష్‌ కూతురు పూజ సెపక్‌ తక్రా క్రీడలో జాతీయస్థాయికి ఎంపిక కావడంతో మంగళవారం బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు శ్రీనివాస్‌ గార్గే వారి నివాసానికి వెళ్లి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎంపికైన పూజ, కోచ్‌ శివలను ఆయన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »