బాన్సువాడ, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ డిపోలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న పందిరి గంగాధర్ కు సోమవారం ఆర్టీసీ రీజినల్ కార్యాలయంలో ఉత్తమ డ్రైవర్గా అవార్డు ఆర్టీసీ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఎలాంటి పొరపాటు లేకుండా విధులు నిర్వహించి ఉత్తమ అవార్డు రావడంపై గంగాధర్ ఆనందం వ్యక్తం చేశారు.
Read More »పని చిన్నదైనా హృదయం చాలా పెద్దది
బాన్సువాడ, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చంటి బిడ్డలకు పాలు ఇచ్చేందుకు రాం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్టీసీ కండక్టర్ నాగరాజు బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన చంటి బిడ్డలకు పాలు ఇచ్చే గదిని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ చేయడానికి పని చిన్నదే అయినప్పటికీ హృదయం చాలా గొప్పదని ఆయన నాగరాజును అభినందించారు. …
Read More »ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పిండ ప్రధానం చేసిన కాంగ్రెస్ నాయకులు..
బాన్సువాడ, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు రైతులకు ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నాయకులు కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి …
Read More »గెలుపై సాగుదాం…
బాన్సువాడ, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం బాన్స్‌వాడ నియోజకవర్గం కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జాతీయ రైతు సమైక్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోమశేఖర్ రావ్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎంపీటీసీల ఫోరమ్ మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు, పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనిపూర్ రాజారెడ్డి, రాష్ట్ర …
Read More »ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
బాన్సువాడ, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సిని కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా మధ్యంతర భృతిని త్వరగా ప్రకటించి అనుకూలమైన పిఆర్సి అందించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోనేకర్ సంతోష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ మండలంలో నిరసన తెలియజేసి తహాసిల్దార్‌కు …
Read More »ఏఐసీసీ కార్యదర్శిని కలిసిన నియోజకవర్గ నాయకులు
బాన్సువాడ, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్‌ను సోమవారం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ స్థితిగతులను ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఒకసారి నియోజకవర్గానికి రావలసిందిగా ఎఐసిసి కార్యదర్శిని వారు కోరారు. ఈ సందర్భంగా ఏఐటిసి కార్యదర్శి పార్టీలో …
Read More »అతిధి అధ్యాపకులకు దరఖాస్తులకు ఆహ్వానం
బాన్సువాడ, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందుర్ గంగాధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత …
Read More »పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ…
బాన్సువాడ, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం రాత్రి పోలీసు వాహనం అంబేద్కర్ చౌరస్తా నుండి పాత బాన్సువాడకు వెళ్ళుచుండగా బాన్సువాడ నుండి నిజామాబాద్ వెళ్తున్న లారీ వేగంగా వచ్చి పోలీస్ జీవును ఢీకొనడంతో పోలీసు వాహనం దెబ్బతిన్నదని పట్టణ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. లారీ డ్రైవర్ పారిపోవడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ …
Read More »పార్క్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం
బాన్సువాడ, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని వద్ద నూతనంగా నిర్మిస్తున్న పార్కు నిర్మాణ పనులను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్కి చెరువు వద్ద నాలుగు కోట్ల రూపాయలతో మల్టీజోన్ పార్క్ ఏర్పాటు మంత్రి కేటీఆర్ సహకారంతో పనులు జరుగుతున్నాయని ఇందులో మహిళలు వృద్ధులు పిల్లల పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు వాకింగ్ చేయడానికి …
Read More »నూతన అధ్యక్షులను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
బాన్సువాడ, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా నియామకమైన బాన్సువాడ నియోజకవర్గం చందూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతరాజ్ శ్రీనివాస్‌ని చందూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ నాయకులు పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, రాష్త్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్, ఎవైసి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బోయుడి లక్ష్మన్ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. …
Read More »