హైదరాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం హైదరాబాదులోని ఎల్బీ నగర్ స్కూల్ గేమ్స్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి సెలక్షన్, ఛాంపియన్ షిప్ పోటీలలో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా బాల, బాలికల జట్లను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణంలో …
Read More »లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన స్పీకర్
బాన్సువాడ, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రుద్రూర్ మండలానికి సంబంధించిన 46 మందికి కళ్యాణాలక్ష్మి, 13 మందికి షాధిముభారక్ చెక్కులు మొత్తం రూ. 59,06,844 విలువ గల 59 చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, రుధ్రూర్ మండల ఎంపీపీ సుజాత నాగేందర్, …
Read More »టిఎన్‌జివోస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
బాన్సువాడ, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని 5వ వార్డులో గల అరాఫత్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న టిఎన్‌జివోస్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డితో కలిసి ఉమ్మడి నిజమాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో టిఎన్‌జివోస్ రాష్ట్ర అధ్యక్షులు మామిల్ల రాజేందర్, సెక్రెటరీ రాయికంటి ప్రతాప్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల …
Read More »మానవ మనుగడకు మొక్కల పెంపకం…
బాన్సువాడ, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ మనుగడకు మొక్కల పెంపకం చేపట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని తాడుకోల్ చౌరస్తాలో మొక్కలు నాటారు. పట్టణంలోని పలు వార్డుల్లో మొక్కలు నాటారు. అనంతరం కలికి చెరువు వద్ద సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …
Read More »అందుబాటులో ఆక్సిజన్ కాన్సంట్రేటర్
బాన్సువాడ, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమవారం బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం హెగ్డోలి గ్రామంలో మదిమంచి వరలక్ష్మి కి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరముందని వారి కుటుంబ సభ్యులు సాంబశివరావు కూనీపూర్ రాజారెడ్డి ని సంప్రదించారు. వెంటనే స్పందించి జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మదన్ మోహన్ రావ్ , యలమంచిలి శ్రీనివాస్ రావ్ లతో మాట్లాడి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పంపారు. కూనీపూర్ రాజారెడ్డి …
Read More »బాధిత కుటుంబానికి ఒక్కరోజు వేతనం
బాన్సువాడ, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ దేవునిపల్లి శాఖ లో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న దాసరి రమేష్ కొద్ది రోజుల క్రితం కరోన సోకి మరణించాడు. కాగా సహకార బ్యాంక్ సిబ్బంది వారి ఒక్కరోజు వేతనం రూ. 4 లక్షల 21 వేల 653 చెక్కును రమేష్ కుటుంబానికి బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి …
Read More »బాన్సువాడలో రూ. 1.55 కోట్లతో నూతన భవనాలు
బాన్సువాడ, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బాన్సువాడ పట్టణ కేంద్రంలో మున్సిపల్ నిధులు 1.55 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కొరకై, మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణానికి పాత అంగడి బజార్, ఎమ్మార్వో కార్యాలయ ముందు స్థలాన్ని బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదివారం …
Read More »సాగుకు సమాయత్తం కావాలి
బాన్సువాడ, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఆదివారం హైదరాబాద్ లోని తన అధికార నివాసం నుండి వీడియో కాల్ లైవ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సంభాషించారు. బాన్సువాడ పట్టణంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ …
Read More »