Tag Archives: banswada

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

బాన్సువాడ, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ శ్రీరామ్‌ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ గంగాధర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని అందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా 85 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం …

Read More »

సర్కారు బడుల్లోనే మెరుగైన విద్య

బాన్సువాడ, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యా బోధన చేపట్టడం జరుగుతుందని బోర్లం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం బోర్లం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి బోర్లామ్‌, బోర్లం క్యాంప్‌, జేకే తండా గ్రామాలలో ఇంటింటికి ఉపాధ్యాయ బృందం తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యతను విద్యార్థుల …

Read More »

హెచ్‌ఐవిపై అవగాహన ర్యాలీ

బాన్సువాడ, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం తాడ్కోల్‌ గ్రామంలో సంపూర్ణ సురక్ష హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీ స్థానిక సర్పంచ్‌ కుమ్మరి రాజమణి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిపిటిసి కౌన్సిలర్‌ శ్రీలత, ఐసిటిసి కౌన్సిలర్‌ నర్సింలు, హెచ్‌ఐవి పేషెంట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నెలకోకసారి వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ కుమ్మరి రాజమణి రాజు, గ్రామపంచాయతీ …

Read More »

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

బాన్సువాడ, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనీ ఆపరేషన్‌ థియేటర్‌ గదిలో గురువారం ఎసి షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించడంతో ఆసుపత్రి బెడ్లు, ఫర్నిచర్‌ దగ్ధమయ్యాయి. రోగులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలు వ్యాపించకుండ అదుపు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సుపరింటెండెంట్‌ …

Read More »

ఊరూరా పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు

బాన్సువాడ, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడలో నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల …

Read More »

ఎస్‌ఆర్‌ఎన్‌కె బాన్సువాడలో మెరుగైన విద్య…

బాన్సువాడ, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ శ్రీరామ్‌ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించిన వారు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో, మరికొందరు ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ గంగాధర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీకళాశాల 1998 సంవత్సరంలో కేవలం మూడు కోర్సులతో ప్రారంభమై నేడు 27 కాంబినేషన్స్‌ కోర్సుల ద్వారా ప్రతి కోర్సులో 60 …

Read More »

18న క్విజ్‌ పోటీలు

బాన్సువాడ, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్స్‌వాడ పట్టణంలో యూత్‌ డిక్లరేషన్‌లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ రాజీవ్‌గాంధీ యూత్‌ డిక్లరేషన్‌ క్విజ్‌ పోటీలు 16 నుండీ 35 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరికి కాంపిటీషన్‌ పోటీలు వర్తిస్తుందని శనివారం ప్రచారం నిర్వహించారు. క్విజ్‌ కాంపిటీషన్‌ పోటీలు 17 వరకు రిజిస్ట్రేషన్‌, 18న పోటీలు నిర్వహించబడుతుందని కార్యకర్తలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్‌ కౌన్సిలర్‌ కాసుల రోహిత్‌, …

Read More »

నకిలీ విత్తనాలు అమ్మితే ఉపేక్షించం

బాన్సువాడ, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్మిన వారిపై ఎంతటి వారైనా ఉపేక్షించబోమని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విత్తన టాస్క్‌ ఫోర్స్‌ అధికారి బిచ్కుంద ఏడిఏ నూతన్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం బీర్పూర్‌ మండల కేంద్రంలో ఉన్న ఎరువుల దుకాణాలను ఆయన టాస్క్ఫోర్స్‌ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవకాశాన్ని ఆసరాగా …

Read More »

మొక్కజొన్న పంట దగ్ధం

బాన్సువాడ, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పులిగుండు తండా గ్రామానికి చెందిన ఈషా నాయక్‌ చెందిన నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట మంగళవారం షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్ర ఆవేదనలో ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాలన్నారు. సమాచారం తెలుసుకున్న వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో మొక్కజొన్న పంటను పరిశీలించి ఉన్నత అధికారులకు నివేదిక అందిస్తామని ఏఈఓ మీనా తెలిపారు.

Read More »

రైతును నిలువు దోపిడి చేస్తున్న రైస్‌ మిల్లర్లు…

బాన్సువాడ, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకున్న రైస్‌ మిల్లర్లు తరుగు పేరిట అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ కాసుల బాలరాజ్‌ అన్నారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి కొనుగోలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »