నిజామాబాద్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరవుతున్న క్రమంలో ఆయన పర్యటన ఏర్పాట్లను గురువారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు పరిశీలించారు. నిజాంసాగర్ మెయిన్ కెనాల్‌ను ఆధారంగా చేసుకుని సుమారు 106 కోట్ల రూపాయల వ్యయంతో జాకోరా, చందూర్ గ్రామాల వద్ద చేపడుతున్న ఎత్తిపోతల పథకాల …
Read More »పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తప్పనిసరిగా తాగించాలి
బాన్సువాడ, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలని రాష్ట్ర శాసన సభ పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. తల్లిపాలు బిడ్డకు …
Read More »చెక్ డ్యాం పనులు పరిశీలించిన డిసిసిబి ఛైర్మన్
బాన్సువాడ, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ (చింతల్ నాగారం) శివారులో నూతనంగా 14 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను బుధవారం స్థానిక నాయకులు ప్రజా ప్రతినిదులతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చెక్ డ్యాం నిర్మాణ అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసీఆర్‌కి, తెలంగాణ రాష్ట్ర …
Read More »అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించిన స్పీకర్
బాన్సువాడ, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండలం హంగర్గఫారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నిజామాబాద్ పోలీసు కమిషనర్ నాగరాజు, బోదన్ ఆర్‌డివో రాజేశ్వర్, నాయకులు పోచారం సురేందర్ …
Read More »మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా మన ఊరు – మన బడి
బాన్సువాడ, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మన ఊరు -మన బడి పై ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల …
Read More »బాన్సువాడలో సిఎం పుట్టినరోజు వేడుకలు
బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి అధ్వర్యంలో సిఎం కెసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం బాన్సువాడ పట్టణ తెరాసా కార్యాలయం దగ్గర ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కేక్ కట్ చేసి తెరాస పార్టీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో …
Read More »మంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
వర్ని, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జిల్లా పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్. నాగరాజు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పరిధిలోని చద్మల్, పైడిమల్, నంకోల్ చెరువుల సామర్థ్యం పెంపు, కాలువల …
Read More »భారతరత్న జూనియర్ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి…
బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా బాన్సువాడ పట్టణంలో ఉన్న భారతరత్న జూనియర్ కళాశాల యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని (ఏ.ఐ.ఎస్.బీ) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో కోవిడ్ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదని మాస్క్‌లు, భౌతిక దూరం, శనిటైజర్ ఏమాత్రం పాటించడం లేదని, …
Read More »ప్రతి ఇంటి వద్ద పరిశుభ్రత పాటించాలి…
ఎల్లారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం గొల్లపల్లి గ్రామ పంచాయితీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య పనులు, గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర పరిశుభ్రత పాటించాలని, గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు చెట్లను చాలా జాగ్రత్తగా చూడాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా వేయడం జరుగుతుందని, గ్రామ సమస్యలను పై అధికారులకు తీసుకువెళ్తానని అన్నారు. సెక్రెటరీ …
Read More »రైతుబంధు ప్రపంచానికి ఆదర్శం
బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణ కేంద్రం, దేశాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మొదటగా భాస్కర్ రెడ్డి నియోజక వర్గ ప్రజా ప్రతినిదులు, రైతులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర శాసన …
Read More »