Tag Archives: banswada

అందుబాటులో ఆక్సిజన్ కాన్సంట్రేటర్

బాన్సువాడ‌, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమ‌వారం బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం హెగ్డోలి గ్రామంలో మదిమంచి వరలక్ష్మి కి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరముంద‌ని వారి కుటుంబ సభ్యులు సాంబశివరావు కూనీపూర్ రాజారెడ్డి ని సంప్రదించారు. వెంటనే స్పందించి జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మదన్ మోహన్ రావ్ , యలమంచిలి శ్రీనివాస్ రావ్ ల‌తో మాట్లాడి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పంపారు. కూనీపూర్ రాజారెడ్డి …

Read More »

బాధిత కుటుంబానికి ఒక్క‌రోజు వేత‌నం

బాన్సువాడ‌, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ దేవునిపల్లి శాఖ లో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న దాసరి రమేష్ కొద్ది రోజుల క్రితం కరోన సోకి మరణించాడు. కాగా సహకార బ్యాంక్ సిబ్బంది వారి ఒక్కరోజు వేతనం రూ. 4 ల‌క్ష‌ల 21 వేల 653 చెక్కును రమేష్ కుటుంబానికి బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి …

Read More »

బాన్సువాడ‌లో రూ. 1.55 కోట్ల‌తో నూత‌న భ‌వ‌నాలు

బాన్సువాడ, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బాన్సువాడ పట్టణ కేంద్రంలో మున్సిపల్ నిధులు 1.55 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కొరకై, మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణానికి పాత అంగడి బజార్‌, ఎమ్మార్వో కార్యాలయ ముందు స్థలాన్ని బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదివారం …

Read More »

సాగుకు స‌మాయ‌త్తం కావాలి

బాన్సువాడ‌, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఆదివారం హైదరాబాద్ లోని తన అధికార నివాసం నుండి వీడియో కాల్ లైవ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సంభాషించారు. బాన్సువాడ పట్టణంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »