Tag Archives: banswada

సబ్‌ కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఏజిపి

బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం జూనియర్‌ సివిల్‌ కోర్టు ఏజీపీ లక్ష్మీనారాయణ మూర్తి సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు.

Read More »

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు

బాన్సువాడ, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రవాణా శాఖ, రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా మంగళవారం బన్సూవాడ నందు ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణ రావు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, ఎంపి సురేష్‌ కుమార్‌ శెట్కార్‌, కలెక్టర్‌ ఆశిష్‌ సంగవాన్‌, సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్‌ బాల రాజు, …

Read More »

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ ఇచ్చినందుకు రుణపడి ఉంటా…

బాన్సువాడ, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహిరాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బాన్సువాడ నియోజకవర్గం నుండి మెజార్టీ ఇచ్చి ఎంపీగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఎంపీ సురేష్‌ షెట్కర్‌ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు విచ్చేసిన ఎంపి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలకు తాగునీటి కొరత తీర్చేందుకు అమృత్‌ 2.0 పథకంలో …

Read More »

రూ. 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు మంత్రి భూమిపూజ

బాన్సువాడ, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం బాన్సువాడ మున్సిపల్‌ ప్రాంతంలో అమృత్‌ పథకం క్రింద 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలకు సరిపడే త్రాగునీటి సౌకర్యాల పనులు చేపట్టడం అభినంద …

Read More »

అక్రమంగా అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదు…

బాన్సువాడ, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని కోరుతూ సివిల్‌ సప్లై హామాలీలు చేస్తున్న శాంతియుత నిరవధిక సమ్మెను పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్‌ రాములు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హమాలీలకు పెంచిన రేట్లు విడుదల చేయాలని శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసుల చేత అరెస్టు …

Read More »

బహిరంగ సభకు మైనార్టీలు అధిక సంఖ్యలో తరలి రావాలి…

బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్‌ 26 నుండి జనవరి 26 వరకు సంవిధాన్‌ బచావో ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మైనార్టీ శాఖ పిలుపుమేరకు ఆదివారం హైదరాబాదులోని కులీ కుతుబ్షా గ్రౌండ్‌ లో జరిగే బహిరంగ సభకు ఆల్‌ ఇండియా మైనార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్‌ ప్రతాప్‌ ఘాడీ అధ్యక్షతన నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని మైనార్టీ …

Read More »

జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

బీర్కూర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ విద్యార్థులకు అందుతున్న భోజన వివరాలను ఆమె విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వంట సామాగ్రి, బియ్యం ,పప్పులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు అందించే భోజనం పట్ల …

Read More »

బ్రిడ్జిపై నుంచి దూకి వ్యక్తి మృతి

బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని బుడ్మి గ్రామానికి చెందిన మ్యతరి సాయిలు అనే వ్యక్తి కుటుంబ కలహాలతో శుక్రవారం మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Read More »

చిన్ననాటి నుండే శాస్త్రీయ నైపుణ్యాలు కలిగి ఉండాలి…

బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు చిన్ననాటి నుండే శాస్త్రీయ నైపుణ్యాలు కలిగి ఉన్నట్లయితే దేశానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కృషి చేయాలని సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని కొయ్యగొట్ట గురుకుల పాఠశాలలో జీవశాస్త్ర ప్రతిభ పాటవ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రాథమిక …

Read More »

విద్య ప్రమాణాలు పెంచేందుకు పోటీ పరీక్షలు దోహదపడతాయి…

బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో ఉన్నత విద్య ప్రమాణాలను పెంచేందుకు పోటీ పరీక్షలు ఎంతో దోహదపడతాయని పట్టణ సీఐ మండల అశోక్‌ శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వివిధ మండలాలలోని పాఠశాల విద్యార్థులకు తెలంగాణ ఇంగ్లీష్‌ ఓలంపియాడ్‌ ఉన్నత విద్యా పై పాఠశాల విద్యార్థులకు ఉపన్యాస పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »