బాన్సువాడ, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎస్సైగా విధులు నిర్వహించి బదిలీ ప్రక్రియలో భాగంగా ఎస్సై చంద్రయ్య సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కు బదిలీ కావడంతో సోమవారం పట్టణ సీఐ కృష్ణ, పోలీస్ సిబ్బంది శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ మాట్లాడుతూ ఉద్యోగికి బదిలీలు సహజమని, ప్రతి ఉద్యోగి విధులు నిర్వహించిన చోట ప్రజల మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో …
Read More »ఎమ్మెల్యే పోచారం అనుచరులు ఏ పార్టీలో ఉన్నట్లు….
బాన్సువాడ, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో పోచారం అనుచరులు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయన అనుచరులు మాత్రం అయినం వెంటే ఉంటామని చెబుతున్న ప్రస్తుత బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయకపోవడం …
Read More »వ్యాపారిని బెదిరించిన అపరిచితుడు
బాన్సువాడ, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అప్నా బజార్ యజమాని నటరాజ్‌కు శుక్రవారం బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నానని ఒక వ్యక్తి పరిచయం చేసుకొని వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్ ఐదు సంవత్సరాల ఫీజు 9990 రూపాయలు కట్టాలని చెప్పడంతో అనుమానం వచ్చిన యజమాని మున్సిపల్ కమిషనర్ యొక్క నంబరు తెలుసుకొని ఇది బోగస్ ఫోన్ అని గమనించి ఫోన్ లో ఉన్న అతనికి …
Read More »తాడ్కోల్‌లో నాసిరకం బియ్యం పంపిణీ
బాన్సువాడ, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో ప్రభుత్వం ప్రజలకు ప్రజా పంపిణీ ద్వారా బియ్యం అందించే బియ్యం నాసిరకం ఉండడంతో ప్రజలు నాసిరకం బియ్యం పంపిణీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రజలకు అందించాల్సిన నాణ్యమైన బియ్యానికి బదులు నాసిరక బియ్యాన్ని అందించిన వారిపై చర్యలు తీసుకొని ప్రజలకు నాణ్యమైన బియ్యాని అందించాలని …
Read More »నీటి కుంటలో పడి వ్యక్తి మృతి…
బాన్సువాడ, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలోని సబ్ స్టేషన్ ఎదురుగా గల నీటి కుంటలో గ్రామానికి చెందిన పాల్కి భూమాబోయి అనే వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మూడు రోజుల క్రితం నుండి వ్యక్తి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ జాడ తెలియకపోవడంతో బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా గురువారం నీటి కుంటలో …
Read More »టీ స్టాల్ లో సరదాగా గడిపిన ఎమ్మెల్యే
బాన్సువాడ, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ఇమ్రాన్ టీ స్టాల్ లో మంగళవారం హైదరాబాద్ వెళుతున్న మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసేపు ఆగి నాయకులతో తేనేటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా నెలరోజులపాటు ప్రచారంలో బిజీగా గడిపిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకులతో సరదాగా సంభాషణలు జరిపి ఉత్సాహంగా గడిపారు. టీ స్టాల్ నిర్వాహకుడు ఇమ్రాన్ ను …
Read More »ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం….
బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో 2024 సంవత్సరానికి సంబందించిన టిపిటిఎఫ్ కాలమనిని మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద, నిరుపేద విద్యార్థులే చదువుకుంటారని ప్రభుత్వం పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని, తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, సర్వీస్ పర్సన్స్‌ను నియమించి, …
Read More »5న చెట్లకు వేలం
బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో గల చెట్లను ఈనెల ఐదున సాయంత్రం నాలుగు గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు బుధవారం డిపో మేనేజర్ సరితా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు వేలంపాటలో పాల్గొనాలన్నారు.
Read More »ఆర్టీసీ డ్రైవర్‌కు సన్మానం
బాన్సువాడ, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ డిపోలో సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న డిపో డ్రైవర్ మొగుల గౌడ్ పదవి విరమణ మహోత్సవాన్ని డిపోలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సరితా దేవి మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులందరూ కుటుంబ సభ్యుల వలె అందరితో కలిసి మెలిసి విధులు నిర్వహించిన మొగులా గౌడ్ పదవి …
Read More »బాన్సువాడలో వినియోగదారుల వారోత్సవాలు
బాన్సువాడ, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలలో వినియోగదారుల వారోత్సవాలను కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన శనివారం వినియోగదారుల సదస్సును నిర్వహించారు.. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఇందూర్ గంగాధర్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను, విధులను గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల వినియోగదారుల కమిటీ అధ్యక్షుడు సహ ఆచార్య అంబయ్య మాట్లాడుతూ దేశంలో ఈ …
Read More »