బాన్సువాడ, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్పిలను, సమగ్ర శిక్ష ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోనాపూర్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా అయ్యాల సంతోష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీలకు పే స్కేల్ వేతనంతోపాటు ఆరోగ్య భీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో …
Read More »ఘనంగా దత్త జయంతి వేడుకలు
బాన్సువాడ, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో దత్త జయంతిని పురస్కరించుకొని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న దత్తాత్రేయ ఆలయంలో వేద పండితులు గోవింద్ శర్మ అర్చకత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దత్తాత్రేయుని మహిమలపై భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉద్ధేర హన్మాండ్లు, నాగ్లూరి శ్రీనివాస్ గుప్తా, …
Read More »కామన్ డైట్ మెను ప్రారంభించిన పోచారం
బాన్సువాడ, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలకు గాను శనివారం బాన్సువాడ మండల పరిధిలోని బోర్లం మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో న్యూ కామన్ డైట్ మెను ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. పాఠశాల మెస్‌ను తనిఖీ చేసి …
Read More »బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా మంత్రి అంజవ్వ గణేష్
బాన్సువాడ, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా మంత్రి అంజవ్వ గణేష్ ను నియమిస్తున్నట్లు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా మహ్మద్ అబ్దుల్ కాలేక్ లతో పాటు నూతన పాలకవర్గ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి గణేష్ మాట్లాడుతూ …
Read More »ఐక్యరాజ్యసమితికి కృతజ్ఞతలు తెలిపిన పిరమిడ్ మాస్టర్
బాన్సువాడ, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుండి 31 వరకు 2012 వ సంవత్సరం నుండి నిర్విరామంగా కడ్తాల్ పిరమిడ్ వ్యవస్థాపకులు సుభాష్ పత్రీజీ నిర్వహిస్తారని ఆయన కలలను ఇటీవల ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఆమోదించినందుకు పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ పార్టీ జహీరాబాద్ కాంటెస్ట్డ్ ఎంపీ అభ్యర్థి మాలెపు మోహన్ …
Read More »ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు
బాన్సువాడ, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆశ వర్కర్లు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిని అరెస్టు చేసి లాఠీ చార్జ్ చేయడం సిగ్గు చేటని సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ అన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న ఆశ వర్కర్లను మంగళవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్, …
Read More »మలిదశ ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు అందజేయాలి..
బాన్సువాడ, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని రోడ్డు భవనాల అతిథిగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మలిదశ ఉద్యమకారులు మాట్లాడుతూ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 250 గజాల ఇంటి స్థలం అందించి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉడుత గంగాధర్ గుప్తా, సాయిబాబా, చందు, విజయ్, …
Read More »అంగన్వాడిల సమస్యలు పరిష్కరించాలి
బాన్సువాడ, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ ఆధ్వర్యంలో సిడిపిఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడుతూ అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పిఎఫ్ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ఈనెల 12న హైదరాబాదులో జరిగే కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్లు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షురాలు మహాదేవి, అరుణ, …
Read More »14న జాతీయ లోక్ అదాలత్
బాన్సువాడ, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవ అధికారిక కమిటీ ఆధ్వర్యంలో శనివారం కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి ఆధ్వర్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దన్నారు. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం ద్వారా …
Read More »ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండాలి
బాన్సువాడ, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవ కమిటీ, సెవెన్ హిల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బాన్సువాడ, బిచ్కుంద కోర్టు న్యాయవాదులకు, సిబ్బందికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా కోర్టు జడ్జి ఎస్‌పి భార్గవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు …
Read More »