బాన్సువాడ, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ద్విచక్ర వాహనంపై అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తి నుండి 73 బ్లెండర్స్ ప్రైడ్ మద్యం సీసాలను, ద్విచక్ర వాహనాన్ని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని వీటి విలువ 39 వేల 454 రూపాయలు ఉంటుందని ఎక్సెస్ సీఐ యాదగిరిరెడ్డి తెలిపారు. తనిఖీలో ఎస్సై తేజస్విని, విట్టల్, సిబ్బంది శ్రీకాంత్, నాగరాజు తదితరులు …
Read More »యెండల లక్ష్మినారాయణపై దాడి
బాన్సువాడ, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని తాను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నిలబడితే ప్రజల నుంచి తనకు వస్తున్న ఆదరణ చూడలేని బిఆర్‌ఎస్ నాయకులు ప్రత్యర్థి పార్టీ నాయకులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ అన్నారు. అర్ధరాత్రి తన నివాసం పై జరిగిన దాడికి నిరసనగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద …
Read More »యెండలకు శతాధిక వృద్ధుని ఆశీర్వాదం
బాన్సువాడ, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ శుక్రవారం శతాధిక వృద్ధుడు అర్సపల్లి గడ్డి రెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలతో కలిసి సమన్వయంగా ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు సుగుణ, అర్సపల్లి సాయి రెడ్డి, గుడుగుట్ల శ్రీనివాస్, కోణాల గంగారెడ్డి, డాకయ్య, చిదుర …
Read More »మద్యం తరలిస్తున్న కారు సీజ్
బాన్సువాడ, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ శివారులోని కోయ్యాగుట్ట చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తుండగా గురువారం టాటా ఇండికా వాహనంలో తరలిస్తున్న పదివేల ఐదువందల విలువైన మద్యం సీసాలను, కారును జప్తు చేసినట్లు ఎక్సైజ్ సీఐ యాదగిరి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్రమంగా మద్యం, మాదక ద్రవ్యాలు తరలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. …
Read More »11 మంది ఫోన్ల రికవరీ
బాన్సువాడ, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ సీఐ కార్యాలయంలో బుధవారం సిఐ మహేందర్ రెడ్డి సిఐఈఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన ఫోన్లను బుధవారం 11 మంది బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుండి పాత ఫోను కొనుగోలు చేయరాదని ఫోన్ దొరికిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని, సైబర్ మోసాలకు గురికాకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. …
Read More »మార్పు జరిగితేనే మంచి జరుగుతుంది..
బాన్సువాడ, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని గాంధీచౌక్ ఎన్జీవోస్ కాలనీ, జెండాగల్లీ పలు కాలనీలలో, బిజెపి నాయకులు కార్యకర్తలు మంగళవారం బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ బాన్సువాడలో అధికార పార్టీ నాయకుల అరాచకాలు అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే నీతి నిజాయితీపరుడైన బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మి నారాయణ …
Read More »5 లక్షల నగదు పట్టివేత
బాన్సువాడ, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని పాత అంగడి బజార్ చౌరస్తాలో మంగళవారం వాహనాలను తనిఖీ చేయుచుండగా కన్నయ్యలాల్ తండా గ్రామానికి చెందిన కాల్యనాయక్ అనే వ్యక్తి వద్ద ఐదు లక్షల రూపాయలు ఎలాంటి సంబంధిత పత్రాలు లేకుండా తీసుకువెళ్తుండగా పట్టుకొని ఆర్వో అధికారి కార్యాలయంలో జమ చేసినట్లు పట్టణ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. తనిఖీలో ఎస్సై చంద్రయ్య పోలీస్ సిబ్బంది …
Read More »ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి
బాన్సువాడ, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్డీవో భుజంగరావు అన్నారు. సోమవారం బాన్సువాడ శ్రీ రామ్ నారాయణ్ కేడియ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్డిఓ భుజంగరావు మాట్లాడుతూ 18 …
Read More »హామీలిచ్చి మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట….
బాన్సువాడ, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం బాన్సువాడ మండలంలోని కొల్లూరు, నాగారం, బీర్కూరు మండలంలోని దామరంచ, కిష్టాపూర్, చించోలి, అన్నారం బీర్కూర్ గ్రామాలలో బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ నాయకులు కార్యకర్తలతో …
Read More »అవినీతిపరులను ఇంటికి పంపాలి…
బాన్సువాడ, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలో వారాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి కేవలం తన స్వార్ధ ప్రయోజనాల కోసం అభివృద్ధి పేరిట అవినీతి చేశారని వారిని ఇంటికి పంపాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చైతన్య గౌడ్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి పాలనను అంతమొందించడానికి బాన్సువాడ ప్రజలు సిద్ధంగా …
Read More »