నిజామాబాద్, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉన్న సమయంలో ఆధ్యుడుగా నిలిచి పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన భారత ఆర్థిక శిల్పి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్‌లో నిర్వహించిన మన్మోహన్ సంతాప సమావేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు …
Read More »న్యాయవాదులు ఈ పైలింగ్ నమోదు చేసుకోవాలి….
నిజామాబాద్, డిసెంబరు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న జిల్లా న్యాయవాదులు ఈ పైలింగ్ చేసుకోవాలని బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ కోరారు. భారత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇ కోర్టు వెబ్ సైట్‌లో పేరు నమోదు చేసుకుని వెబ్ సైట్ లోనే సివిల్ దావాలు, క్రిమినల్ కేసులలో బెయిలు దరఖాస్తులు చేసుకోవడానికి వీలు అవుతుందని ఆయన తెలిపారు. …
Read More »న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం…
నిజామాబాద్, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా శనివారం న్యాయవాదిద పరిషత్, ఆర్ట్ ఆఫ్ లీవింగ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ హాల్లో ఘనంగా ధ్యాన దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ధ్యాన దినోత్సవం ఐక్యరాజ్య సమితి గుర్తించి ధ్యాన దినోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. ధ్యానం చేయడం ద్వారా సమాజంలో …
Read More »అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం…
నిజామాబాద్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అనిచ, ఈ సమాజానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించడంలో కీలక భూమిక పోషించిన …
Read More »విధులు బహిష్కరించిన న్యాయవాదులు
బాన్సువాడ, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీనియర్ న్యాయవాది ఖాసింపై జరిగిన భౌతిక దాడిని బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ మూర్తి ఖండిరచారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ న్యాయవాదిపై దాడికి దిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు న్యాయ …
Read More »న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి…
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ న్యాయవాది ఖాసింపై దాడి చేసినటువంటి దుండగులను శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సంఘటనపై చర్చించి న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి అనంతరం కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా వద్దా మానవహారం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ల్యాండ్ …
Read More »న్యాయవాదిపై దాడి ఖండిరచిన బార్ అసోసియేషన్
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది మహమ్మద్ ఖాసీమ్‌పై ఖాన్ బ్రదర్స్ భౌతిక దాడి చేయడాన్ని నిరసిస్తూ జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ హల్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్ ప్రాతంలో ఉన్న న్యాయవాది మహమ్మద్ ఖాసీమ్ కార్యాలయ స్థలాన్ని అమ్మివేయాలని లేదంటే చంపివేస్తామని …
Read More »నేత్రాల పరిరక్షణనే ప్రధానం
నిజామాబాద్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శరీరం నయనం ప్రధానమనే నానుడి నిత్యజీవనంలో ఆచరరోగ్యం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల కోరారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సౌజన్యంతో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి నిర్వహించిన కంటి వైద్యశిబిరంను జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ సమావేశపు హల్‌లో ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. మానవ శరీరంలో కళ్ళు ప్రధాన అవయవాలని, కంటి చూపుతో విశ్వాన్ని …
Read More »నేడు కంటి వైద్యశిబిరం
నిజామాబాద్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. అగర్వాల్ కంటి ఆసుపత్రికి కి చెందిన ప్రముఖ కంటి వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. కోర్టు సిబ్బందికి, న్యాయవాదులు, కక్షిదారులకు ప్రయోజనాలకోసమే నిజామాబాద్ బార్ అసోసియేషన్ కృషి చేస్తున్నదని, ఆ దిశగా ఉచిత కంటి వైద్యశిబిరం ఒక …
Read More »న్యాయవాది మృతికి సంతాపం తెలిపిన బార్ అసోసియేషన్…
నిజామాబాద్, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది తారచండ్ చౌదరి మృతి చెందడంతో నిజామాబాద్ బార్ అసోసియేషన్ సోమవారం మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమై మౌనం పాటించి సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్బంగా జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఆయన మృతి న్యాయవాద సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. తారాచంద్ మృతికి సంతాప సూచనగా సోమవారం …
Read More »