నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్ట భద్రుల ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా కరీం నగర్ మాజీ మేయర్ న్యాయవాది రవింధర్ సింగ్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో కలిసి ఆయన మాట్లాడారు. రాబోయే నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్ట బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు చేసుకోవాలని ఎంఎల్‌సి ఎన్నికల్లో …
Read More »పట్టబద్రుల ఎమ్.ఎల్.సి ఓటరు నమోదుకు వినతి….
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్,నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటరు జాబితాలో ఓటు నమోదు చేసుకోవాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేపూల జగన్ మోహన్ గౌడ్ కోరారు. బార్ సమావేశపు హల్ లో సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేశ్, గొర్రెపాటి మాధవరావు, జగదీశ్వర్ రావు,నీలకంఠ రావు,రాజ్ కుమార్ సుభేదార్,విక్రమ్ రెడ్డి, జె.వెంకటేశ్వర్ గడుగు గంగాధర్ విద్యావేత్త డాక్టర్ హరికృష్ణ …
Read More »రెండోరోజు కొనసాగిన న్యాయవాదుల ఆందోళన
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్ సిటి సివిల్ కోర్టు న్యాయవాది మహమ్మద్ అబ్దుల్ కలీమ్‌పై మదన్నపేట్ పోలీసుల దాడిని నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రెండవరోజు ఆందోళన కొనసాగింది. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ నాయకత్వంలో న్యాయవాదులు జిల్లాకోర్టు చౌరస్తాకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు పోలీసుల చట్టవ్యతిరేకమైన చర్యలను ఏకరువుపెట్టారు. ఈ సందర్భంగా జగన్ …
Read More »కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన
నిజామాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ అఫ్ బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశమై న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని తీర్మానించారు. అనంతరం జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ …
Read More »భగత్ సింగ్‌కు నివాళులర్పించిన బార్ అసోసియేషన్….
నిజామాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ జయంతి వేడుకలు బార్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షహీద్ భగత్ సింగ్ 1907లో పంజాబ్ జన్మించి చిన్నతనం నుంచి స్వతంత్ర …
Read More »విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని కేటాయించండి
నిజామాబాద్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల పాత విద్యాశాఖ కార్యాలయ స్ధలాన్ని జిల్లాకోర్టు అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ రాష్ట్ర మాజీమంత్రి, బోధన్ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కి సమర్పించిన వినతిపత్రంలో కోరారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజెందర్ రెడ్డి,బార్ ఉపాధ్యక్షుడు రాజు, …
Read More »బీజేపీ గెలుపు… న్యాయవాదుల సంబరాలు
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్యంలోని ఎన్. డి .ఏ. మెజార్టీ స్థానాలు గెలిచి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట టపాకాయలు కాల్చ మిఠాయిలు పంచుకొని విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ …
Read More »వీరసావర్కర్ దేశ భక్తి నేటి యువతకు ఆదర్శం..
నిజామాబాద్, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక దామోదర్ వీర సావర్కర్ 141వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోర్ట్ ఆవరణలోని బార్ అసోసియేషన్ హాల్లో ఆయన చిత్రపటానికి అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని వీర సావర్కర్ స్వతంత్ర ఉద్యమంలో తన దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వీర …
Read More »డిఫెన్స్ కౌన్సిల్‌ను సన్మానించిన న్యాయవాద పరిషత్
నిజామాబాద్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా న్యాయ అధికార సేవా సంస్థలో చీఫ్ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ డిప్యూటీ లీగల్ ఎయిర్ కౌన్సిల్ ఉదయ్ కృష్ణ, అసిస్టెంట్ లీగల్ లేడు కౌన్సిల్‌గా గంగోని శుభం ప్రమోద్ నియామకమై బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోమవారం జిల్లా కార్యాలయంలో న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా …
Read More »చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌గా రాజ్‌కుమార్ సుబేదార్
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్‌ను నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ లో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌గా నియమిస్తు తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లా న్యాయసేవ సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆయనకు జిల్లా సంస్థ …
Read More »