Tag Archives: bar association

కమ్యూనిటీ హాల్‌కు నిధులు మంజూరు

ఆర్మూర్‌, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణములోని బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదుల కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కొరకు పియుసి చైర్మన్‌, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి 5 లక్షల రూపాయలు సిడిపి ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. ఎమ్మెల్యే నిధుల మంజూరు పత్రాన్ని ఆదివారం ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చిల్క కిష్టయ్యకి, కార్యవర్గ సభ్యులకు, న్యాయవాదులకు అందచేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు …

Read More »

బాధితులకు సత్వర న్యాయం అందాలి

కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి పట్టణం ఈఎస్‌ఆర్‌ గార్డెన్‌లో మెగా లీగల్‌ క్యాంప్‌ నిర్వహించారు. కార్యక్రమానికి జూనియర్‌ సివిల్‌ జడ్జి కామారెడ్డి స్వాతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జె విక్రమ్‌ పాల్గొని మాట్లాడారు. జాతీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు భారతావని 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవం …

Read More »

కామారెడ్డి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా స్వాతి

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వికారాబాద్‌ జిల్లా చేవెళ్ల నుంచి బదిలీపై వచ్చిన కామారెడ్డి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం ఏం స్వాతికి కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ సోమవారం స్వాగతం పలికింది. ఈ మేరకు పదవీ బాధ్యతలు చేపట్టిన జడ్జికి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి కోర్టు చాంబర్‌లో పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. బార్‌ అసోసియేషన్‌ సంపూర్ణ సహకారం ఉంటుందని …

Read More »

న్యాయవ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకం

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకమని కామారెడ్డి జిల్లా జడ్జి రమేష్‌ బాబు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కోర్టులోని బార్‌ అసోసియేషన్‌ హాలులో బదిలీపై వెళ్తున్న ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజ్‌కుమార్‌ వీడ్కోలు సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అదనపు జిల్లా జడ్జి రమేష్‌ బాబు మాట్లాడుతూ, న్యాయమూర్తులు జూనియర్‌ న్యాయవాదులకు అండగా నిలవాల్సిన అవసరముందన్నారు. ప్రతి …

Read More »

పోలీస్‌ స్టేషన్‌ బెయిలు విధానాన్ని వెంటనే రద్దు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేరాలకు పాల్పడే నిందితుల కొమ్ముకాసే పోలీస్‌ స్టేషన్‌ బెయిల్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం ఈ కోర్టులోని బార్‌ అసోసియేషన్‌లో జరిగిన సమావేశంలో అధ్యక్షులు గజ్జల బిక్షపతి మాట్లాడుతూ, హైదరాబాదులోని నాంపల్లి క్రిమినల్‌ కోర్టు ఆవరణలో జరుగుతున్న న్యాయవాదుల దీక్షలకు కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ సంపూర్ణ మద్దతు …

Read More »

న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా

కామరెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి న్యాయవాదుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని, న్యాయవాదుల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ అడ్వకేట్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, దామోదర్‌ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు శనివారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ …

Read More »

కామారెడ్డి జిల్లాను మరువలేను

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాను జీవితంలో ఎప్పుడూ మరువలేనని ఇక్కడి న్యాయవాదుల ఆత్మీయత మాటల్లో చెప్పలేనని హైదరాబాదుకుకు బదిలీపై వెళ్తున్న కామారెడ్డి అదనపు జిల్లా జడ్జి సత్తయ్య అన్నారు. మంగళవారం రాత్రి కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ హాలులో ఆత్మీయ సమావేశం జరిగింది. కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బత్తుల సత్తయ్య మాట్లాడారు. నాలుగు సంవత్సరాలు న్యాయవాదులు, అధికారులు చూపిన ఆత్మీయత …

Read More »

స్వాతంత్య్ర ఫలాలు ఇంకా పేదలకు అదాల్సి ఉంది…

కామరెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి కామారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ వద్ద ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ అంచెలంచెలుగా అభివ ృద్ధి చెందుతుందని, స్వాతంత్య్ర ఫలాలు ఇంకా పేదలకు అందవలసి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జడ్జి సత్తయ్య, …

Read More »

లోకకళ్యాణం కోసం న్యాయవాదుల పాదయాత్ర…

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రావణ మాసం సందర్భంగా నగరంలోని న్యాయవాదులు మొదటి శ్రావణ శనివారం నగరంలోని నీలకంఠేశ్వర్‌ దేవాలయం నుండి ఉదయం 6 గంటలకు ప్రారంభించిన జై హనుమాన్‌ పాదయాత్ర రైల్వే శక్తి హనుమాన్‌ దేవాలయం నుండి సార్వజనీక గణేష్‌ మందిర్‌, శ్రద్ధానంద్‌ గంజ్‌, అర్సాపల్లి మీదుగా సారంగాపూర్‌ హనుమాన్‌ మందిరం చేరుకొని ప్రత్యేక పూజ హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా బార్‌ …

Read More »

బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సార్‌ జయంతి…

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతిని కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీగా వెళ్లి కమాన్‌ రోడ్‌లోని జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు జె.గంగాధర్‌ , ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ గౌడ్‌, ప్రతినిధులు, న్యాయవాదులు జి.జగన్నాథం వెంకట్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »