జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 21న జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆర్మూర్, సుద్ధపల్లి క్రీడా మైదానాలలో జరిగిన జిల్లా బేస్ బాల్ సబ్ జూనియర్ జట్టు ఎంపిక పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థులు బాలికల విభాగంలో ఆర్.గంగోత్రి, బి. మైత్రి, జీ.వనజ, జి. సరిత. బాలుర విభాగంలో డి.మురళి, బి.విష్ణు …
Read More »జిల్లా బేస్ బాల్ సబ్ జూనియర్ బాలుర జట్టు ఎంపిక
ఆర్మూర్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం జిల్లా బేస్ బాల్ బాలుర ప్రాబబుల్స్ జట్టును ఎంపిక చేశారు. క్రీడాకారులకు ఆర్మూర్ క్రీడా మైదానంలో శిక్షణ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపికైన జట్టు ఈ నెల 28 నుండి 2 వరకు …
Read More »జిల్లా బేస్ బాల్ జట్టును అభినందించిన జిల్లా కలెక్టర్
నిజామాబాద్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 18 నుండి 21 వరకు గచ్చిబౌలి స్టేడియం హైదరాబాదులో జరిగిన సీఎం కప్-2024 జిల్లా బేస్ బాల్ జట్టు ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా జిల్లా జట్టును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. కార్యక్రమంలో డివైస్ ఓ ముత్తన్న, జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ …
Read More »11న బేస్‌బాల్ జట్టు ఎంపిక
నిజామాబాద్, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 11న ఆర్మూర్ జడ్‌పిహెచ్‌ఎస్ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో బేస్ బాల్ జిల్లా సీనియర్ పురుషుల జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు మధ్యాహ్నం 3 గంటలకు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మల్లేష్ గౌడ్‌కి, అకాడమీ కోచ్ నరేష్‌కి …
Read More »రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
ఆర్మూర్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 4న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సుద్ధపల్లి క్రీడామైదానంలో జరిగిన జిల్లా సీనియర్ బేస్ బాల్ ఎంపిక పోటీలలో షెడ్యూల్ కులాల అభివృద్ధి ఆర్మూర్ శాఖ హాస్టల్ విద్యార్థులు ఈ ప్రవళిక, జి జలజ లు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచారు. ఈనెల 07 నుండి 09 వరకు జగిత్యాల జిల్లాలో జరిగే రాష్ట్ర బేస్బాల్ పోటీలకు …
Read More »